చావు తప్పదు… చావు తప్పదు…
మగువలపై పెంచుకున్న అసాధారణమైన నిస్వార్ధమైన ప్రేమకి . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
జనన మరణ అధిపతి బ్రహ్మకైనా ప్రేమలో . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
ప్రాణానికి ప్రాణంగా., ప్రాణమే తనుగా భావించి ప్రేమించిన మనిషికి . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
కాదన్న ప్రేయసికోసం . , దూరమైన ప్రేమకోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
ప్రేమను పరిచయం చేసిన అమ్మయికి బానిసగా మారిన ఏ ప్రేమికుడికైనా . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
ఆకాశమంత ప్రేమించిన నాకు చీకటే సమాధానంగా, తోడుగా, నీడగా, కానుకగా ఇచ్చిన ప్రేమకైనా. . ,
చావు తప్పదు… చావు తప్పదు…
మోసం చెయ్యడం రాని, అబద్ధం చెప్పడం తెలియని ఏ అబ్బాయికైనా ఏ ప్రేమలో . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
ఈరోజుల్లో ఒకరిని ఏమీ ఆశించకుండా తాను పక్కన ఉంటే చాలు అనుకున్న స్వచ్చమైనా ప్రేమకు . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
ఒక అమ్మాయిని ఇన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ప్రేమించడం ప్రేమను తెరిగి పొందాలనుకున్న నా ఆశలకి . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
నిజం అవ్వాలని ఎంతగానో అనుకుంటూ ప్రతిరోజూ కలుస్తూ, కళ్ళారా చూసుకుంటూ కావాలి అనుకున్న నా కలలకి . . ,
చావు తప్పదు… చావు తప్పదు…
అతిగా ప్రేమించిన మనసుకి.., తానే సర్వస్వం అనుకున్న మనసుకి…,
నా ప్రియాతి ప్రియమైన ప్రేమకి . . ,
చావు తప్పదు… చావు తప్పదు……..
Chavu thappadhu…. Chavu thappadhu….
Maguvulapai penchukunna asadaranamina niswardhamina premaku…..
Chavu thappadu ….. Chavu thappadu….
Janana marana adipathi brahmakaina premaloo……
Chavu thappadu….. Chavu thappadu….
Prananiki pranamgaaa, praname thanuga bhavinchi preminchina manishiki…….
Chavu thappadu…. Chavu thappadu…
Kadanna preyasi kosam , duramina prema kosam aduruchusthunna Evarikaina…..
Chavu thappadu…. Chavu thappadu….
Premanu parichayam chesina ammaiki banisagaa marina aa premikudikaina….
Chavu thappadhu…. Chavu thappadhu….
Akasamantha preminchina naaku chikathee samadananga thoduga nidagaa kanukaga ichina premakainaa……
Chavu thappadu….. Chavu thappadhu……
Mosam cheyyadam raani, abbadham cheppadam theliyani aaa abbaiyikaina ee premalo
Chavu thappadhu…. Chavu thappadhu….
Eerojullo okarini emi asinchakunda thanu pakkana unte chalu anukunna Swachamina prema Ku
Chavu thappadu….. Chavu thappadhu…..
Oka ammaine inni rojulaga nelaluga samvacharaluga preminchadam premanu thirigi pondalanukunna naa ashalaki….
Chavu thappadhu… Chavu thappadhu…..
Nijam avvalani enthagano anukuntu prathiroju kalusthu kallara chusukuntu Kavali anukunna naa kalalaki …….
Chavu thappadhu….. Chaavu thappadhu…..
Athiga premincha manasuki…. Thane sarvaswam anukunna manasuki…
Naa Priyati priyamina premaku ..,
Chaavu thappadhu…. Chaavu thappadhu….
.
.
.
.
.
••••••>veerendra koppula<•••••