Showing posts with label Love Failure kavitalu. Show all posts
Showing posts with label Love Failure kavitalu. Show all posts

Friday, November 16, 2018

Manakavitalu Team

మౌనమే నా భాష ( moving on quotes relationships )


moving on quotes relationships images download

నా కన్నీటికి మాట వస్తే ,
నిన్ను ప్రశ్నించదా ఎందుకు వదిలిపోయావని..

నా నవ్వులకే భాష ఉంటే ,
నిన్ను ప్రశ్నించదా ఎందుకు చిదిమేశావని..
Read More

Tuesday, November 13, 2018

Manakavitalu Team

మనసున యుద్ధం ( quotes about moving forward )


quotes about moving forward for boys and girls images download

నీతో పెంచుకున్న ప్రేమని కాదని నువ్వెళ్ళి పోయినా . ,
నీతో గడిపిన మధుర క్షణాలు జ్ఞాపకాలుగా మనసున నిక్షిప్తమయ్యాయి . . .

నాలో పెంచుకున్న ఆశలను నువ్వు ఆడియాసలు చేసినా . ,
ఆ ఆశలే కలలుగా మారి నాకు తోడయ్యాయి . . .
Read More

Monday, September 10, 2018

Manakavitalu Team

జ్ఞాపకాల సుడిగుండాలు ( telugu love failure quotes images )




 telugu love failure quotes images


శిధిలమైన కలల శౌధం వదలనంటె హృదయం . ,
మార్చలేని గతం మరువ లేకున్నా . .

జ్ఞాపకాల సుడిగుండాలు దను పట్టి లాగుతుంటే . ,
వర్షించే నా మనస్సును దాచలేకున్నా . .
Read More

Friday, November 24, 2017

Manakavitalu Team

ప్రేమ జ్ఞాపకం ( గాయమైన మనసు తెలుగు కవితలు PREMA GNAPAKAM TELUGU LOVE FAILURE KAVITAHLU QUOTES )


ప్రేమ జ్ఞాపకం తెలుగు కవితలు  LOVE MEMORIES QUOTES KAVITHALU IMAGES

తెంచుకున్న బంధమే . . ,
వీడిపోని జ్ఞాపకమై మిగిలింది . . .

దూరమైన కలలే . . ,
అంతులేని ఆశలుగా మిగిలాయి  . . .

మనసుతో చేస్తున్నా యుద్ధం  . . ,
మాటల్లో మాత్రం మౌనమైంది  . . .
Read More

Monday, November 20, 2017

Manakavitalu Team

మనసేమో మారదు తెలుగు ప్రేమ విఫలం కవితలు ( MANASEMO MARADU TELUGU LOVE FAILURE QUOTES KAVITHALU )


 తెలుగు ప్రేమ విఫలం కవితలు TELUGU LOVE FAILURE QUOTES KAVITHALU


మనసేమో మారదు...
మమతేమో తీరదు...

చెలి నవ్వే శ్వాసగా...
జీవించా హాయిగా...

విడిపోయింది ప్రాణమే...
మిగిలిందా దేహమే...
Read More

Monday, July 3, 2017

Manakavitalu Team

చావు తప్పదు ( CHAVU TAPPADU TELUGU LOVE FAILURE KAVITHALU QUOTES IN TELUGU LANGUAGE )

చావు తప్పదు... చావు తప్పదు...

మగువలపై పెంచుకున్న అసాధారణమైన నిస్వార్ధమైన ప్రేమకి . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

జనన మరణ అధిపతి బ్రహ్మకైనా ప్రేమలో . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

ప్రాణానికి ప్రాణంగా., ప్రాణమే తనుగా భావించి ప్రేమించిన మనిషికి . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

కాదన్న ప్రేయసికోసం . , దూరమైన ప్రేమకోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

ప్రేమను పరిచయం చేసిన అమ్మయికి బానిసగా మారిన ఏ ప్రేమికుడికైనా . . ,
చావు తప్పదు... చావు తప్పదు...
Read More

Sunday, April 9, 2017

Manakavitalu Team

అనుకున్నాను ( ANUKUNNANU TELUGU SAD LOVE FAILURE KAVITHALU QUOTES IN ENGLISH)

నేను నీ కలల్లోకి రాను అంటుంటే . ,
నీకు కలలు కనే అలవాటు లేదేమో అనుకున్నాను . . .

నీకు నేను నచ్చలేదు అంటే . ,
నీకేదీ అంత త్వరగా నచ్చవనుకున్నాను . . .

నా మీద ఎటువంటి అభిప్రాయం లేదంటే . ,
నా గురించి నీకు ఏమీ తెలియదు కదా అనుకున్నాను . . .
Read More

Thursday, April 6, 2017

Manakavitalu Team

ఎందుకంత కోపం ( ENDUKANTA KOPAM | TELUGU LOVE FAILURE KAVITHALU QUOTES SMS )

నీ కళ్ళకి నేనంటే ఎందుకంత కోపం . . ?
నేను పక్కనే ఉన్నా చూడట్లేదు . . ,
పొరపాటున కూడా నన్ను నేకు చూపట్లేదు . .
నేను కనపడితే తల తిప్పేసుకుంటున్నావు . . . .

నీ పాదాలకి నేనంటే ఎందుకంత కోపం . . ?
నేను నించున్న చోతుకి అడుగులు వేయట్లేదు . . ,
నేను వెనుక వస్తుంటే అందకుండా, ఆగకుండా పరుగులు తీస్తున్నాయి . . .
Read More

Saturday, January 7, 2017

Manakavitalu Team

ప్రేమించా (PREMINCHAA SAD TELUGU LOVE FAILURE KAVITHALU )



నా మనసు నిన్ను ఏం చేసింది .....?
నీ మనసులో కొంచెం చోటు ఇవ్వమని అడిగిందనా ,
మనస్ఫూర్తిగా ఇష్టపడిందనా, మరచిపోలేకపోతుందనా ........
ఆణువణువూ పూర్తిగా నిండిపోయి నిప్పు పెడుతున్నావ్ .......! .
Read More

Monday, January 2, 2017

Manakavitalu Team

నీవు లేక బ్రతికేదెలా..?? (TELUGU LOVE FAILURE QUOTES FOR BOYS AND GIRLS )

నీ దూరం..!!
జ్వాలై..
బడబాగ్నై..
నన్ను కాల్చేస్తుంది నిలువెల్లా..!!
..
నీ అడుగు జాడలు మాయం..!!
అది చూసి..
ఇంకొక అడుగైనా వేయలేనే..
ఇక నా పయనమెలా..!!
Read More

Saturday, December 31, 2016

Manakavitalu Team

విషాదం ( VISHADAM LOVE FAILURE MESSAGES IN TELUGU )

క్షణపాటి ప్రేమకైనను నోచుకోనిది నా తపస్సు . . ,
చిరుపాటి తిరస్కారాన్నైనా ఓర్వలేనిది నా మనసు . . ,
విషాదమలముకుంటున్న నా వలపు వయస్సుకు . . ,
విషమైనా నయమే కదా నీ యెదచేరని నా తమస్సుకు . . .!
Read More

Sunday, October 30, 2016

Manakavitalu Team

చెరిగిన హృదయం-7 ( TELUGU PREMA FAILURE KAVITHA || QUOTE )

ఎన్ని వసంతాలు నీకై వేచానో,
ఎన్ని హిమనీ నదాలు కంటి చివర ఆపానో,

యుగాలు గడచినట్లుగా ఆగి పోయిన క్షణాలు . . ,
తిరిగి రావని తెలిసినా వాస్తవాన్ని అంగీకరించని మనస్సు ...,
Read More

Wednesday, October 26, 2016

Manakavitalu Team

స్పందన ( A GIRLS LOVE FAILURE STORY WITH HEART TOUCHING EXPRESSIONS )

నిన్ను ప్రేమించడమే నా తప్పైతే . . ,
నేనిలా ఏడ్చేదన్నే కదు . . .

నిన్ను తలచుకోవడమే నా తప్పైతే  . . ,
నేనిలా ఈరోజు ఒంటరినయ్యేదాన్ని కాదు . . .
Read More

Saturday, October 8, 2016

Manakavitalu Team

చెరిగిన హృదయం-4 ( PERMA FAILURE ABBAYI FEELINGS CHERIGINA HRUDAYAM-4)

కనులెత్తి చూసినపుడు,
చూపుల వంతేన వేస్తున్నావనుకున్నా...

పెదవుల చివర మెరిసిన నవ్వును చూసినపుడు,
మనస్సు గెలిచితిననుకున్న...
Read More

Friday, October 7, 2016

Manakavitalu Team

చెరిగిన హృదయం-3 ( PREMA VIPHALAM KAVITHA CHERIGINA HRUDAYAM-3)

వర్షించే మేఘం కోసం ఎదురుచూసే మొలకలా,
వసంతంకై వేచిన కోయిలనై,

శశి కై నిలిచిన కలువలా,
శిదిలమైన కోటలో మొండి గోడనై,
Read More

Saturday, August 27, 2016

Ram Babu

ఊహల వెల్లువ ( PREMA VALLA KALIGE BADHA KAVITHA )

నా చిరునవ్వుకు చిరునామా నువ్వు . . ,
నాలోని ప్రాణానికి ప్రేరణ నువ్వు . . ,
నా రేపటి కలలకు కల్పన నువ్వు . . ,
నా ఈ కోటి ఆశలకు ఆయువు నువ్వు . . ,
Read More
Ram Babu

UHALA VELLUVA ( QUOTE ON THOUGHTS AFTER LOVE FAILURE )

Naa chirunavvuku chirunamaa nuvvu . . ,
Naaloni prananiki prerana nuvvu . . ,
Naa rapati kalalaku kalpana nuvvu . . ,
Naa ee koti ashalaku ayuvu nuvvu . . ,
Read More

Tuesday, August 23, 2016

Manakavitalu Team

NAA PRANAMAA ( LOVE FAILURE QUOTES IN TELUGU)

Kaalam kalala karigipothundi . .,

Kanniru inki kanumarugaipothundi..


Manasu nee madhanamlo mukkalaipothundi . . ,
Bhaavam nee baadalo baadyatha marachipoyindi . . .
Read More

Wednesday, August 17, 2016

Ram Babu

బ్రతుకే చీకటి ( PREMA VALLA KALIGE BADHA KAVITHA TELUGU)

నిజమో కాదని భ్రమగా ఉందే . . ,
నా ప్రాణం నన్నే ప్రశ్నిస్తుంటే . . ,

నిలువెల్లా నను కాల్చేస్తుందే . . ,
తను నువ్వెవరని నను అడిగేస్తుంటే . . ,
Read More
Ram Babu

BRATUKE CHIKATI ( QOUTE ON PAIN AFTER LOVE FAILURE )

Nijamo kadani bhramagaa unde . . ,
Naa pranam nanne prashnistunte . . .

Niluvella nanu kalchestunde . .,
Tanu neevevarani nanu adugestunte . . .
Read More