Showing posts with label TELUGU KAVITALU. Show all posts
Showing posts with label TELUGU KAVITALU. Show all posts

Saturday, April 6, 2019

Manakavitalu Team

ఉగాది ( TELUGU NEW YEAR UGADI QUOTES | KAVITHALU )


TELUGU NEW YEAR UGADI QUOTES | KAVITHALU images download

ఉగాది...


కొత్త సంవత్సరం వచ్చింది..
కొంగొత్త సందడులని తెచ్చింది..


మనతో రాని గతాన్ని వదిలేసి,
బాధలకు స్వస్తి చెప్పి..


కోటి కలలు కంటూ..
కొత్త ఊహలని చిగురింప చేస్తూ
కొంగొత్త ఆశల వైపు పరుగులు తీస్తూ..


ఆత్మీయ అనురాగాలతో..
బంధాలు అనుబంధాలతో..
మన జీవితాన్ని అలంకరించుకుని


ఈ ఉగాది రోజున అందమయిన భవిష్యత్తులోకి ఆనందంగా అడుగు పెడదాం...

..నీలిమా అనిల్..
Read More

Wednesday, March 13, 2019

Manakavitalu Team

Telugu Inspirational Quotes 2019

Telugu Inspirational Quotes 2019 images download
 
కావాలి కొంత సమయం 
                           కాస్త ఆగేందుకు  
                           కాళ్లు చాచేందుకు
                           కనులు వాల్చేందుకు 
                           కలను తరచేందుకు 
Read More

Thursday, February 14, 2019

Manakavitalu Team

ప్రేమలేఖ ( Prema lekha valentines day love letter )

Prema lekha valentines day love letter images download


.....ప్రేమలేఖ....

ప్రియమైన "నీకు"
నీపై నాకున్న ప్రేమని నీకు తెలియజేయాలని, ఈ లేఖ ద్వారా నా చిన్ని ప్రయత్నం. కానీ....
నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా.. అని అనుమానం కలుగుతోంది. అంటే 'నిన్ను ప్రేమిస్తున్నా' అని అనడం కన్నా, నిన్ను ప్రేమిస్తున్నానన్న భావాన్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది.
Read More

Thursday, February 7, 2019

Manakavitalu Team

నిన్న రేపు ఆలోచన లతో ( short inspirational quotes for students in telugu )

Short inspirational quotes for students with Images


మౌనం మాట్లాడితే లిపి లేని మాటలెన్నో ,
కాలం కాసేపు ఆగితే కనపడని కలతలెన్నో,
గతానికి గడువునిస్తే మరపురాని గుర్తులెన్నో,
కమ్మని కల వస్తే నిద్రించిన రాత్రులెన్నో,
Read More

Monday, February 4, 2019

Manakavitalu Team

నాన్నకు ప్రేమతో ( fathers day quotes in telugu )


Telugu fathers day quotes images downloadనాన్న అనే పదం వీణ కన్నాకమ్మన ,
నాన్న మనసు మంచు కన్నా చల్లన . . .

మనకు నడక నేర్పేవాడు నాన్న ,
మన నడవడికను సరిదిద్దేవాడు నాన్న . . .

గుఱ్ఱంలా మారి ఆడించేవాడు నాన్న ,
తన భుజాలమీద నుంచి లోకం చూపేవాడు నాన్న . . .
Read More

Wednesday, January 30, 2019

Manakavitalu Team

తెలుపనా ( quotations on life and love in telugu)Telugu quotations on life and love images download


చెప్పనా చెప్పనా ,
నీవే నా ఊసనీ ,
నీవేనా ఊపిరనీ ,
ఈఊపిరి నీ కోసమని ,
నా కోసం నీవనీ . . .
Read More

Sunday, January 27, 2019

Manakavitalu Team

కలం ( Quotes on Pen )


 Beautiful Quotes on Pen  images download


వర్షించే మేఘం కలం . ..
మెరిసే ముత్యం కలం  . . .
జ్ఞ్యానాన్ని పంచే దివ్వే కలం  . . .
కవి హృదయ ప్రతిబింబం కలం  . . .
విద్యార్థి చేతి  ఆభరణం కలం  . . .
Read More

Thursday, January 24, 2019

Manakavitalu Team

స్నేహ బంధం ( Friendship Poetry )


Friendship Poetry 2019 Telugu images download


ప్రశ్నించని బంధమే స్నేహ బంధం..!
ప్రశ్నించని ప్రశ్నకే జవాబు ఈ బంధం..!
కులగోత్రాలు కూసింతైనా యెరుగని బంధం..!
అన్నదమ్ముల కంటే బలమైన బంధం..!
Read More

Monday, January 21, 2019

Manakavitalu Team

ప్రేమిస్తున్నా ( Love Promise Quotes )

Love Promise Quotes images download


నీకు దూరమైన "దూరాన్ని" ప్రేమిస్తున్నా . ,
ఏనాటికైనా దగ్గరగా చేస్తుందని . . .

నీ గొంతు వెనక దాగున్న "మౌనాన్ని" ప్రేమిస్తున్నా . ,
 ఏ నిమిషమైనా మాటగా మారుతుందని . . .
Read More

Wednesday, January 16, 2019

Manakavitalu Team

సంక్రాంతి కాంతులు | Bhogi Sankranti Kanuma Kavithalu


Bhogi Sankranti Kanuma Kavithalu images download

సూర్యుడి మకర సంక్రమణం . ,
సంక్రాంతి పండగ సంబరం . .

అంబరాన పతంగుల విహారం . ,
అవనిపైన కోళ్ళ పందేల సమరం ..
Read More

Tuesday, January 15, 2019

Manakavitalu Team

మకర సంక్రాంతి | Makara Sankranti Telugu kavithalu


Makara Sankranti Telugu kavithalu images downloadకష్టాలను దహించే భోగి మంటలు . ,
భోగలను అందించే భోగి పళ్ళు  . ,
అల్లుళ్ళకి స్వాగతం పలికే తోరణాలు  . ,
ధాన్యపు రాసులతో నిండిన గదులు . . .
Read More

Monday, January 14, 2019

Manakavitalu Team

సంక్రాంతి సంబరాలు ( Sankranti Sambaralu 2019 )

Sankranti Sambaralu 2019 kavithalu  images


మంచు పూల రెమ్మలతో నింగివికసించింది . ,
భోగభాగ్యాలతో భోగిని తెచ్చింది . . ,
రంగవల్లుల రంగు లతో హరివిల్లు విరిసింది . .

సస్యలక్ష్మిలా నడిచివచ్చే ఆడపడుచులు ,
సిరులు తెచ్చె ధాన్య లక్ష్మీలు,
Read More

Thursday, January 10, 2019

Manakavitalu Team

Sankranthi Quotes in Telugu 2019 ( సంక్రాంతి కవితలు )


sankranthi quotes 2019 new


పొగ లాంటి మంచు  ,
వెచ్చనైన భోగి మంటలు  ,
అందమైన రంగవల్లులు ,
విమానాలతో పోటీపడే గాలిపటాలు ,
అందరినీ ఊరించే ఘుమఘుమలు ,
Read More

Tuesday, January 1, 2019

Ram Babu

తుది మజిలీ ( Happy New Year 2019 Images Telugu Kavithalu )


Happy New Year 2019 Images Telugu

ఆశల తీరం ఎందాకో అని తొలి అడుగులుకే సెలవిస్తావా ?
అందుట లేదని అందని ద్రాక్షని పులుపేమోనని వదిలేస్తావా ...?

గాయం చేసే మాటల కంటే, గతమే మేలని బ్రతికేస్తావా ?
నీ విలువే తెలియని మనుషుల కోసం నిన్నే నువ్వు బలి చేస్తావా ...?

Read More

Saturday, December 29, 2018

Manakavitalu Team

నీ ప్రాణమై ( Nee Pranamai | Telugu Deep Love Kavitha )


Telugu Deep Love Kavitha with images downloadనీకై ఉన్నా నేను . ,
నీ చూపులో చూపునై
నీ శ్వాసలో శ్వాసనై
నీ పలుకులో పలుకునై
నీ అడుగులో అడుగునై
Read More

Wednesday, December 26, 2018

Manakavitalu Team

దూరమైన అమ్మ ప్రేమ ( Duramaina Amma Prema Kavithalu Telugu )


Duramaina Amma Prema Kavithalu Telugu images download


కనులకు కనిపించే తియ్యనైన కమ్మదనం . ,
ప్రేమ అను పదానికి నిలువెత్తు నిదర్శనం  . ,
జీవం ఉన్నంత వరకు నా మనసులో చెరిగిపోని రూపం . ,
అందని చందమామనైనా అందించి చూపించే అద్భుతం  . ,
Read More

Sunday, December 23, 2018

Manakavitalu Team

నీవు నేను ( Neevu Nenu Manam ప్రేమ కవితలు prema kavithalu photos download )

ప్రేమ కవితలు prema kavithalu photos download
నాలో కలిగిన భావనకు రూపం నీవు . ,
నీలో కలిగిన ఆలోచనకు రూపం నేను . . .

నా మనసులో అలజడికి కారణం నీవు . ,
నీ మనసులో అలాపనకు కారణం నేను . . .
Read More

Thursday, December 20, 2018

Manakavitalu Team

నీలో నేనే ( Neelo Nenu | telugu prema kavithalu in english )


telugu prema kavithalu images


అరుణ కిరణంలా మెరిసే నీ కళ్ళలో నేనే ఉన్నాను . . .

మంచులా కరిగే నీ మనసులోనూ నేనే ఉన్నాను  . . .

నీ ప్రతీ శ్వాసలో, నీ అణువణువులో ఉన్నాను నేను. . .
Read More

Monday, December 17, 2018

Manakavitalu Team

నాతో నేను ( Telugu Inspirational Quotes )

Telugu Inspirational Quotes with Images


కలల్ని కనేటప్పుడు నాతో నేను ,

కలని సాకారం చేసుకోవడానికి పట్టుదలతో నేను ,

కలని నిజం చేసుకోవడంలో అవహేళనలతో నేను ,
 
కలని సాధించగలననే నమ్మకంతో నేను ,
Read More

Friday, December 14, 2018

Manakavitalu Team

రమణీయ భావాలు ( Telugu Kavithalu Love )


Telugu kavithalu Love Images


చిగురుటాకు మీద ముత్యంలా మెరిసే చినుకులు ,

పగటివేళలో వెలుగును నింపే భానుని కిరణాలు  ,

సంధ్యవేళలో హోరుగా సాగే సాగర కెరటాలు ,

రాత్రివేళలో వెన్నెలను కురిపించే జాబిలి అందాలు ,
Read More