Showing posts with label Veerendra Koppula. Show all posts
Showing posts with label Veerendra Koppula. Show all posts

Monday, July 3, 2017

మనకవితలు టీమ్

చావు తప్పదు ( CHAVU TAPPADU TELUGU LOVE FAILURE KAVITHALU QUOTES IN TELUGU LANGUAGE )

చావు తప్పదు... చావు తప్పదు...

మగువలపై పెంచుకున్న అసాధారణమైన నిస్వార్ధమైన ప్రేమకి . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

జనన మరణ అధిపతి బ్రహ్మకైనా ప్రేమలో . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

ప్రాణానికి ప్రాణంగా., ప్రాణమే తనుగా భావించి ప్రేమించిన మనిషికి . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

కాదన్న ప్రేయసికోసం . , దూరమైన ప్రేమకోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా . . ,
చావు తప్పదు... చావు తప్పదు...

ప్రేమను పరిచయం చేసిన అమ్మయికి బానిసగా మారిన ఏ ప్రేమికుడికైనా . . ,
చావు తప్పదు... చావు తప్పదు...
Read More

Saturday, July 1, 2017

మనకవితలు టీమ్

అవును నేను పిరికోడినే ( BHAYAM FEAR TO EXPRESS LOVE QUOTES KAVITHALU IN TELUGU )

అవును నేను పిరికోడినే ( BHAYAM FEAR TO EXPRESS LOVE QUOTES KAVITHALU IN TELUGU )


అవును నేను పిరికోడినే . . .
నాకు భయం..., చాలా భయం...
ఎక్కడ నిన్ను కోల్పోతానో అన్న భయం...
ఎక్కడ నీకు దూరం అయిపోతానో అన్న భయం...
దూరంగా బ్రతకాల్సి వస్తుందేమో అన్న భయం...
ఎక్కడ నువ్వు నా సొంతం కాకుండా పోతావేమో అన్న భయం...
ఎక్కడ నా మీద చిరాకు పడాతావేమో ., ద్వేషం పెంచుకుంటావో అన్న భయం...
ఎక్కడ ఇష్టం లేదంటావో అన్న భయం...
ఎక్కడ నా వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందేమో అన్న భయం...
Read More

Sunday, April 9, 2017

మనకవితలు టీమ్

అనుకున్నాను ( ANUKUNNANU TELUGU SAD LOVE FAILURE KAVITHALU QUOTES IN ENGLISH)

నేను నీ కలల్లోకి రాను అంటుంటే . ,
నీకు కలలు కనే అలవాటు లేదేమో అనుకున్నాను . . .

నీకు నేను నచ్చలేదు అంటే . ,
నీకేదీ అంత త్వరగా నచ్చవనుకున్నాను . . .

నా మీద ఎటువంటి అభిప్రాయం లేదంటే . ,
నా గురించి నీకు ఏమీ తెలియదు కదా అనుకున్నాను . . .
Read More

Thursday, April 6, 2017

మనకవితలు టీమ్

ఎందుకంత కోపం ( ENDUKANTA KOPAM | TELUGU LOVE FAILURE KAVITHALU QUOTES SMS )

నీ కళ్ళకి నేనంటే ఎందుకంత కోపం . . ?
నేను పక్కనే ఉన్నా చూడట్లేదు . . ,
పొరపాటున కూడా నన్ను నేకు చూపట్లేదు . .
నేను కనపడితే తల తిప్పేసుకుంటున్నావు . . . .

నీ పాదాలకి నేనంటే ఎందుకంత కోపం . . ?
నేను నించున్న చోతుకి అడుగులు వేయట్లేదు . . ,
నేను వెనుక వస్తుంటే అందకుండా, ఆగకుండా పరుగులు తీస్తున్నాయి . . .
Read More

Sunday, February 26, 2017

మనకవితలు టీమ్

తొలి ప్రేమ ( THOLI PREMA TELUGU PREMA KAVITHALU

 ఎందుకు మాట్లడకపోతే బాధపడిపోతున్నాను . . !

ఎందుకు ఇంతలా అలోచిస్తున్నాను . . !

ఎందుకు ఇంతలా ఇదైపోతున్నాను . . !

ఎందుకు నాలో ఒక్కసారి నాలో ఇన్ని ఎందుకు అనే ప్రశ్నలు . . !
Read More

Wednesday, January 11, 2017

మనకవితలు టీమ్

ప్రశ్నించుకో (PRASHNINCHUKO PREMANU TELIPE TELUGU KAVITHA )

నిన్ను నువ్వు ప్రశ్నించుకో . . ,
నీ కనులను నువ్వు అడిగి తెలుసుకో . . ..

ఎప్పుడూ నీ వెంట ఉంటూ . . ,
ప్రతినిమిషం నిన్ను చూస్తూ . . ,
నిన్ను కాపలా కాస్తూ . . ,
నీ నీడాతో పాటూ వస్తూ . . ,
నీ నవ్వుకు మురిసిపోతూ . . ,
Read More

Monday, January 9, 2017

మనకవితలు టీమ్

నేనంటే నువ్వు ( NUVVANTE NENU NEW LOVE QUOTES 2017 )



ఊహలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ  . ,
తెలియని ప్రపంచంలో ఉన్న నీకు ఉత్తరాలు పంపుతున్నాయ్ .......

కలలు కన్ను ముయ్యగానే వచ్చిపడుతూ  . ,
ఎక్కడో ఉన్న నిన్ను నా ముందుకు తిసుకోస్తున్నాయ్ .............
Read More

Saturday, January 7, 2017

మనకవితలు టీమ్

ప్రేమించా (PREMINCHAA SAD TELUGU LOVE FAILURE KAVITHALU )



నా మనసు నిన్ను ఏం చేసింది .....?
నీ మనసులో కొంచెం చోటు ఇవ్వమని అడిగిందనా ,
మనస్ఫూర్తిగా ఇష్టపడిందనా, మరచిపోలేకపోతుందనా ........
ఆణువణువూ పూర్తిగా నిండిపోయి నిప్పు పెడుతున్నావ్ .......! .
Read More