Gayamaina manasu kavithalu Telugu in Telugu
ఎన్నెన్నో ఊసులు చెప్పావు
ఏవేవో ఆశలు రేపావు
నువ్వే నేను, నేనే నువ్వు అంటూ
మైమరపించావు
ఈ జన్మ మనదే అంటూ
ఊహల పల్లకిలో ఊరేగించావు
మరి నన్ను వదలి ఎలా వెళ్ళిపోయావు
నన్ను ఎలా మరచిపోయావు
ఓహో……
నీ మనసు నా దగ్గరే ఉంది కదా
అందుకేనేమో నన్ను వదలిన బాధ నీకు లేనే లేదు
రావని తెలిసినా నా ఆఖరి క్షణం వరకూ ఎదురు చూస్తూ గడిపేస్తా……
Gayamaina manasu kavithalu Telugu in English
Ennenno usulu cheppavu,
Evevo aashalu repavu..
Nuvve nenu, Nenu nuvvu antu,
Maimarapinchaavu..
Ee janma manade antu,
Uhala pallakilo ureginchavu…
Mari nannu vadili elaa vellipoyavu,
Nannu elaa marichipoyaavu…
Ohoo…
Nee manasu naa daggare undi kadaa..
Andukenemo nannu vadilina baadha neeku lene ledu..
Raavani telisinaa naa aakhari kshanam varaku eduru chustoo gadipestaa…
.
.
.
.
NeelimaAnil (Vizag)…