Showing posts with label Neelima. Show all posts
Showing posts with label Neelima. Show all posts

Saturday, April 6, 2019

Manakavitalu Team

ఉగాది ( TELUGU NEW YEAR UGADI QUOTES | KAVITHALU )


TELUGU NEW YEAR UGADI QUOTES | KAVITHALU images download

ఉగాది...


కొత్త సంవత్సరం వచ్చింది..
కొంగొత్త సందడులని తెచ్చింది..


మనతో రాని గతాన్ని వదిలేసి,
బాధలకు స్వస్తి చెప్పి..


కోటి కలలు కంటూ..
కొత్త ఊహలని చిగురింప చేస్తూ
కొంగొత్త ఆశల వైపు పరుగులు తీస్తూ..


ఆత్మీయ అనురాగాలతో..
బంధాలు అనుబంధాలతో..
మన జీవితాన్ని అలంకరించుకుని


ఈ ఉగాది రోజున అందమయిన భవిష్యత్తులోకి ఆనందంగా అడుగు పెడదాం...

..నీలిమా అనిల్..
Read More

Thursday, February 14, 2019

Manakavitalu Team

ప్రేమలేఖ ( Prema lekha valentines day love letter )

Prema lekha valentines day love letter images download


.....ప్రేమలేఖ....

ప్రియమైన "నీకు"
నీపై నాకున్న ప్రేమని నీకు తెలియజేయాలని, ఈ లేఖ ద్వారా నా చిన్ని ప్రయత్నం. కానీ....
నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా.. అని అనుమానం కలుగుతోంది. అంటే 'నిన్ను ప్రేమిస్తున్నా' అని అనడం కన్నా, నిన్ను ప్రేమిస్తున్నానన్న భావాన్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది.
Read More

Friday, November 16, 2018

Manakavitalu Team

మౌనమే నా భాష ( moving on quotes relationships )


moving on quotes relationships images download

నా కన్నీటికి మాట వస్తే ,
నిన్ను ప్రశ్నించదా ఎందుకు వదిలిపోయావని..

నా నవ్వులకే భాష ఉంటే ,
నిన్ను ప్రశ్నించదా ఎందుకు చిదిమేశావని..
Read More

Tuesday, November 13, 2018

Manakavitalu Team

మనసున యుద్ధం ( quotes about moving forward )


quotes about moving forward for boys and girls images download

నీతో పెంచుకున్న ప్రేమని కాదని నువ్వెళ్ళి పోయినా . ,
నీతో గడిపిన మధుర క్షణాలు జ్ఞాపకాలుగా మనసున నిక్షిప్తమయ్యాయి . . .

నాలో పెంచుకున్న ఆశలను నువ్వు ఆడియాసలు చేసినా . ,
ఆ ఆశలే కలలుగా మారి నాకు తోడయ్యాయి . . .
Read More

Saturday, November 10, 2018

Manakavitalu Team

ఏమని చెప్పను ( quotes about breakups and moving on )quotes about breakups and moving on images downloadతొలకరి జల్లు అడిగింది, ఎక్కడ నీ ప్రియుడు అని . ,
కన్నీళ్లని కానుకగా ఇచ్చి శోక సముద్రంలో నన్ను వదిలి పోయావని చెప్పనా....?

పిల్లతెమ్మర అడిగింది , ఎక్కడ నీ చెలికాడు అని . ,
బాధలనే బహుమతిగా ఇచ్చి నిరాశల లోకంలో వదిలేసి వెళ్లావని చెప్పనా....?
Read More

Monday, August 13, 2018

Manakavitalu Team

ఎలా ఎలా ( TELUGU SAD LOVE KAVITHALU FOR FACEBOOK AND WHATSAPP )

TELUGU SAD LOVE KAVITHALU FOR FACEBOOK AND WHATSAPP STATUSఎలా ఎలా......


అన్ని బంధాలని తెంచుకుని నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయినా...
ఆ వీడిపోని జ్ఞాపకాలే నా కలలకు ఆశలు అయ్యాయి....

కలలను కూడా తీసుకుపోయి నాకు కన్నీళ్లే మిగిల్చావే..
ఆ కన్నీళ్లే నా హృదయాగ్నికి ఓదార్పునిచ్చాయి..
Read More

Friday, August 10, 2018

Manakavitalu Team

నువ్వేనా .. (SAD KAVITHALU TELUGU )

 SAD KAVITHALU TELUGU IMAGES DOWNLOAD


నువ్వేనా.... నా నువ్వేనా......

తొలకరి వానలా నన్ను నీ వలపు ఝల్లులలో తడిపివేసే నా నువ్వేనా
మండుటెండలో నిలిపేసి ద్వేషమనే నిప్పుల వానని కురిపిస్తున్నావు....

లేలేత పిల్లతెమ్మరలా వచ్చి నన్ను నీ ప్రేమతో చుట్టేసే నా నువ్వేనా
ఎడారిలో ఇసుక తుఫానులా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు.....
Read More

Tuesday, April 10, 2018

Manakavitalu Team

నీలో సగమై ( తెలుగు ప్రేమ కవితలు NEELO SAGAMAI TELUGU PREMA KAVITHALU )


తెలుగు ప్రేమ కవితలు IMAGES DOWNLOAD

నీ కళ్ళలోని కాంతి నా కళ్ళని తాకి

నా పెదవులపై చిరునవ్వుగా పూసి
నా మనసుని చేరి

నీ మనసు లోతుల్లోని ప్రేమను
నా మనసు మీద ముద్రలు వేస్తే...

ఆ ముద్రలను అక్షరాలుగా మార్చి
నేను కాగితంపై పెడితే...
Read More

Saturday, April 7, 2018

Manakavitalu Team

నీ ఊహాలే వద్దని ( NEE UHALE VADDANI TELUGU MANASU BADHA KAVITHALU)

TELUGU MANASU BADHA KAVITHALU IMAGES DOWNLOAD


కనుల ఎదురుగా నువ్వే..
తలపుల్లోనూ నువ్వే..

కనులు మూస్తే నా తలపులు నుండి
మరలిపోతావనుకుంటే...

మనసున చేరి నీ గుసగుసలతో
సందడి చేస్తావు..

చెప్పలేను నా ఈ మనసుకి
నీ ఊహాలే వద్దని....
Read More

Saturday, October 21, 2017

Manakavitalu Team

ఆశల లోకం ( ASHALA LOKAM TELUGU NIREEKSHANA KAVITHALU )


ashala lokam talugu kavitalu images ఆశల లోకం తెలుగు నిరీక్షణ కవితలు తెలుగులో

నిన్ను తలవకుండా ఒక క్షణం అయినా ఉండాలనుకుంటే . . ,
మనసున ముద్ర పడిన నీ రూపం పదే పదే గుర్తు వస్తుంది...

నీ రూపాన్ని చూడకూడదని కళ్ళు మూసుకుంటే . . ,
కలత నిద్రలో కమ్మని కలగా వచ్చి కలవర పెడ్తున్నావు...

నీ పేరు పలక కుండా మౌనంతో పెదవిని కట్టేస్తే . . ,
నీ పేరే గుండె చప్పుడుగా ప్రతిధ్వనిస్తూ అంతరంగంలో మారు మ్రోగుతుంది...
Read More

Wednesday, March 15, 2017

Manakavitalu Team

నీ రూపం ( NEE RUPAM TELUGU PREMA KAVITHALU )


నా కళ్ళలో కి  చూడు . . ,
నీ రూపమే నా కంటిపాప గా కనిపిస్తుంది . . .

నా చిరునవ్వుని చూడు . . ,
నీ పేరే పలవరిస్తూ వుంటుంది . . .

Read More

Wednesday, March 8, 2017

Manakavitalu Team

కన్నీటికి రంగులు ఉంటే ( KANNEETIKI RANGULU UNTE TELUGU KAVITHALU )

 ...... కన్నీటికి రంగులు ఉంటే......


శిలలా వున్న నన్ను
శిల్పంలా మలిచావు
నీ ప్రణయ కవితలతో ....

శిల్పంలా వున్న నాకు
ప్రాణం పోసావు
నీ మాటల ముత్యాలతో ......
Read More

Monday, March 6, 2017

Manakavitalu Team

ఆ రోజులు కావాలి ( REMINDING ALL SWEET MEMORIES QUOTES )

--- ఆ రోజులు కావాలి ---నన్ను పలకరించేందుకు . ,
నువ్వు  తిప్పలు పడ్డ రోజులు అవి . . .

నా పెదవుల పై నీ నవ్వు చూసేందుకు . ,
నువ్వు ప్రయత్నం చేసిన రోజులు అవి . . .
Read More

Tuesday, February 14, 2017

Manakavitalu Team

ప్రేమికుల రోజు ( HAPPY VALENTINES DAY 2017 )

ప్రేమికుల రోజుశీతాకాలం వేకువజాము పొగ మంచు  అడుగుతోంది

ఎక్కడ నీ ప్రియుడు అని??


పొగ మంచు కి ఎలా చెప్పగలను

నా హృదయం లో నే కొలువై వున్న సంగతి!!
Read More

Thursday, December 29, 2016

Manakavitalu Team

తెలిసింది ( TELISINDI I MISS YOU MESSAGES QUOTES IN TELUGU)

నిన్ను చూసిన క్షణమే తెలిసింది . ,
నేనూ ఒక ఆడపిల్లనని . . .

నీతో మాట్లాడిన క్షణమే తెలిసింది . ,
నాకూ  ఒక మనసున్నదని . . .
Read More

Sunday, November 27, 2016

Manakavitalu Team

ప్రియా ( NEW TELUGU LOVE QUOTES 2016 )

మూగబోయిన నా జీవితంలోకి . ,
అలలా వచ్చి గిలిగింతలు పెట్టావు . . .

నీ మాటలే కోయిల పాటలుగా . ,
నా మదిని దోచేస్తుంటే . . .

నా చేతిలో నీ చేయి వేసి . ,
ఈ ప్రపంచాన్నే కొత్తగా చూపిస్తుంటే . . .
Read More

Wednesday, November 23, 2016

Manakavitalu Team

నిన్ను చూసిన క్షణం ( ANDAMAINA PREMA KAVITHALU )

నిన్ను చూసిన క్షణం నా కళ్ళల్లో పలికే భావాలు,

నా మదిలో ప్రేమగా మారి,

పెదవులపై పాటగా నాట్యం చేసి,

కాగితంపై కవితల్లా ఒలికాయి.
Read More

Monday, November 21, 2016

Manakavitalu Team

నిన్ను తలచుకోగానే ( PREMINCHINA VALLA KOSAM NIRIKSHANA KAVITHA )

నిన్ను తలచుకోగానే . . ,
కళ్ళ ముందు కదలాడతావు ...

పెదవులపై చిరునవ్వుగా వచ్చి పలకరిస్తావు ...

మనసున నీ అల్లరితో అలజడి రేపుతావు ...
Read More

Saturday, November 19, 2016

Manakavitalu Team

ప్రేమతో నీ కోసం ( PREMINCHINA VALLA KOSAM WAITING KAVITHA )

కలలతో ఎదురు చూస్తున్న కళ్ళకేం తెలుసు . ,
నువ్వు కనిపించవని...

చిరునవ్వుతో ఎదురు చూస్తున్న పెదవులకేం తెలుసు . ,
నీ నవ్వు వినపడదని ...

మౌనంగా ఎదురు చూస్తున్న మనసుకేం తెలుసు . ,
నువ్వు నన్ను మరిచావని ...
Read More

Tuesday, July 26, 2016

Manakavitalu Team

మౌన రోదన . . . ! ! !

నువ్వు పలకరించలేదని . . ,
మనసు మౌనంగా రోదిస్తుంది . . ,
కవిత రాద్దామంటే కలం కదలనంటోంది . . ,
పాట పాడదామంటే పెదవి పలకనంటోంది . . ,
Read More