Mothers day telugu Kavithalu in telugu
కనిపించే రెండక్షరాల పదం,
కానీ ఆమె జీవితపథం,
ఆకాశాన వర్షించే మేఘం,
ఎండమావిలో తీరే దాహం,
చీకటిని పారద్రోలే దీపం,
భయాన్ని ఎదిరించే ధైర్యం,
ఓటమిని జయించే విజయం,
ఎన్ని జన్మలైన తీరనిబంధం,
ఎల్లలులేని ఆమె అనురాగం,
సమస్త సృష్టికి ప్రతిరూపం,
సృష్టికర్తలు సైతం,
వెలకట్టలేనిది ఆమె మాతృత్వం..
Mothers day Telugu kavithalu in English
Kanipinche rendaksharaala padam,
Kani aame jeevita patham,
Aakasahana varshinche megham,
Endamavilo tire daaham,
Chikatini paradrole dipam,
Bhayanni edurinche dhairyam,
Otamini jayinche vijayam,
Enni janmalaina tirani bandham,
Ellaluleni aame anuragam,
Samasta srusthiki pratiroopam,
Srushtikartalu saitam,
Velakattalenidi aame matrutvam …
Telugu Mothers day kavithalu
నవమాసలే కాదు,
జీవితాంతం మోస్తుంది అమ్మ..
బడిబుడి నడకలే కాదు,
ఆజన్మాంతం నడిపిస్తుంది అమ్మ..
నీ కంటిలో నలుసు,
తన కంటితో తీస్తుంది అమ్మ..
తొలి పలుకును
పలికించింది అమ్మ..
పూజించే దేవతలను
సృష్టించింది అమ్మ..
Telugu mothers day kavithalu in English
Navamasaale kaadu,
Jeevitantam mostundi amma …
Budibudi nadakale kaadu,
Aajanmantam nadipistundi amma…
Nee kantilo nalusu,
Tana kantito tistundi amma…
Toli palukunu
Palikinchindi amma…
Poojinche devatalanu
Srusthinchindi amma …
Mothers day kavithalu Telugu
కదులుతున్న ఇలవేల్పు,
కదిలించే కంటి వెలుగు,
మధురమైన ఆమె పలుకు,
మనందరికి మేలు మలుపు,
మన జీవితానికి గెలుపు,
అమ్మే ఓ గురువు,
అమ్మే ఓ దేవుడు,
అలా అమ్మను గురించి
వర్ణించాలంటే మాటలు రాలేదు..!
కాదు….కాదు….
మాటలు సరిపోలేదు..!
Mothers day kavithalu telugu in English
Kadulutunna ilavelpu,
Kadilinche kanti velugu,
Madhuramaina aame palukulu,
Manandariki melu malupu,
Mana jeevitaaniki gelupu,
Amme o guruvu,
Amme o devudu,
Alaa ammanu gurunchi
Varninchaalante maatalu raaledu …!
Kadu…Kadu….
Maatalu saripoledu …!
💐💐మాతృదినోత్సవ
శుభాకాంక్షలు💐💐
.
.
.
.
Venky K (Nellore)…