Showing posts with label WISHES. Show all posts
Showing posts with label WISHES. Show all posts

Saturday, April 6, 2019

Manakavitalu Team

ఉగాది ( TELUGU NEW YEAR UGADI QUOTES | KAVITHALU )


TELUGU NEW YEAR UGADI QUOTES | KAVITHALU images download

ఉగాది...


కొత్త సంవత్సరం వచ్చింది..
కొంగొత్త సందడులని తెచ్చింది..


మనతో రాని గతాన్ని వదిలేసి,
బాధలకు స్వస్తి చెప్పి..


కోటి కలలు కంటూ..
కొత్త ఊహలని చిగురింప చేస్తూ
కొంగొత్త ఆశల వైపు పరుగులు తీస్తూ..


ఆత్మీయ అనురాగాలతో..
బంధాలు అనుబంధాలతో..
మన జీవితాన్ని అలంకరించుకుని


ఈ ఉగాది రోజున అందమయిన భవిష్యత్తులోకి ఆనందంగా అడుగు పెడదాం...

..నీలిమా అనిల్..
Read More

Wednesday, January 16, 2019

Manakavitalu Team

సంక్రాంతి కాంతులు | Bhogi Sankranti Kanuma Kavithalu


Bhogi Sankranti Kanuma Kavithalu images download

సూర్యుడి మకర సంక్రమణం . ,
సంక్రాంతి పండగ సంబరం . .

అంబరాన పతంగుల విహారం . ,
అవనిపైన కోళ్ళ పందేల సమరం ..
Read More

Tuesday, January 15, 2019

Manakavitalu Team

మకర సంక్రాంతి | Makara Sankranti Telugu kavithalu


Makara Sankranti Telugu kavithalu images downloadకష్టాలను దహించే భోగి మంటలు . ,
భోగలను అందించే భోగి పళ్ళు  . ,
అల్లుళ్ళకి స్వాగతం పలికే తోరణాలు  . ,
ధాన్యపు రాసులతో నిండిన గదులు . . .
Read More

Monday, January 14, 2019

Manakavitalu Team

సంక్రాంతి సంబరాలు ( Sankranti Sambaralu 2019 )

Sankranti Sambaralu 2019 kavithalu  images


మంచు పూల రెమ్మలతో నింగివికసించింది . ,
భోగభాగ్యాలతో భోగిని తెచ్చింది . . ,
రంగవల్లుల రంగు లతో హరివిల్లు విరిసింది . .

సస్యలక్ష్మిలా నడిచివచ్చే ఆడపడుచులు ,
సిరులు తెచ్చె ధాన్య లక్ష్మీలు,
Read More

Wednesday, October 3, 2018

Manakavitalu Team

పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపే కవిత ( marriage anniversary wishes to friend )marriage anniversary wishes to friend images download


చిలుక గోరింకల్లాంటి మీ జంట  . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .

ఈ మూడుముళ్ల బంధం  . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .

సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,
అందమైన రంగుల హరివిల్లులో  . . .
కడదాకా గడవలి ఈ జీవితం  . . .
Read More

Friday, September 28, 2018

Manakavitalu Team

పెళ్లిరోజు శుభాకాంక్షలు ( MARRIAGE DAY WISHES IN ENGLISH AND TELUGU )

MARRIAGE DAY WISHES IN ENGLISH AND TELUGU Images downloadఒంటరి జీవితానికి స్వస్తి పలికి ,

తుంటరి అమ్మాయిని జంటగా చేర్చుకొని ,

నీ ఆనందం లోనూ , నీ ఆలోచనలోనూ ,

నీ కష్టం లోనూ, నీ నష్టం లోనూ నీకు తోడుగా ,
Read More

Thursday, September 13, 2018

Manakavitalu Team

గణేశ ( Ganesh Chaturthi Kavithalu Telugu )


Ganesh Chaturthi Kavithalu Telugu images downloadఅమ్మ చేసిన బొమ్మ వు నీవు
నాన్న పోసిన ప్రాణం నీవు
అగ్ర పూజ కు అర్హుడవు నీవు
విఘ్నాలను తొలగించెవు నీవు
Read More

Wednesday, September 12, 2018

Manakavitalu Team

గణేశ ( vinayaka chaturthi kavithalu )


vinayaka chaturthi kavithalu images download

స్వాగతం స్వాగతం గణేశ . . .
అగ్ర పూజలు అందుకునే గజానన స్వాగతం . . .
విఘ్నాలు తొలగించే వక్రతుండాయ స్వాగతం . . .
సకల శుభాలను కూర్చే సిద్ధి వినాయక స్వాగతం . . .
Read More

Thursday, August 16, 2018

Ram Babu

కథలో రాకుమారి ( TELUGU BIRTHDAY KAVITHALU IN TELUGU )


TELUGU BIRTHDAY KAVITHALU IMAGES DOWNLOAD


అలలై ఎగసిపడే నీ ఆశలకు సాకరంగా . . ,
అందనంత ఎత్తులో నిన్ను చూడాలన్నదే నా ఆశయంగా. . . .

అలకల రాణివి నువ్వైతే నీకై అలుపెరుగని గారాబంగా . . .,
అంతలోనే చిన్నబోయే ఆ మోముకి అమ్మలోని లాలనగా . . .
Read More

Sunday, January 14, 2018

Ram Babu

మకర సంక్రాంతి వచ్చెను చూడు ( MAKARA SANKRANTI TELUGU KAVITHALU 2018 )


makara sankranthi telugu kavithalu 2018

పడిగపులుగా వేచిన పల్లె పసిపాపల్లే నవ్వెను చూడు  . . .

తిరిగి వచ్చు తమవాళ్లను చూడ తహతహలాడే తనువులు చూడు  . . .

వెలవెలబోయిన వీధుల్లోన డూడూ బసవల సందడి చూడు . . .

బోసిపోయిన ముంగిలిలోన నిండుగ వెలిసిన ముగ్గులు చూడు . . .

దూరాలన్నీ చేరువ కాగా పుట్టిల్లు చేరిన మఘువలు చూడు . . .
Read More

Monday, August 7, 2017

Manakavitalu Team

చెల్లి ప్రేమ ( CHELLI PREMA TELUGU RAKHI | RAKSHA BANDHAN SUBHAKANKSHALU KAVITHA QUOTE )

చెల్లి ప్రేమ ( CHELLI PREMA TELUGU RAKHI | RAKSHA BANDHAN SUBHAKANKSHALU KAVITHA QUOTE )


లేలేత ప్రాయం నుండి
         కలసి  పెరుగుతూ .........
సున్నితమైన  మనసుతో
         భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ .........
నా సంతోషాన్ని
         నీ ఆనందముగా ........
నా బాధను
        నీ సమస్యగా ...........
స్వీకరిస్తూ , పరిస్కరిస్తూ .....
మలచిన నీ జీవన శైలి నాకు ఎంతగానో ఆదర్శనీయం !
Read More

Wednesday, July 5, 2017

Manakavitalu Team

మన ఈ-కవితలు ( MANA E-KAVITHALU A QUOTE KAVITHA ABOUT MANAKAVITALU.COM )

మన ఈ-కవితలు ( MANA E-KAVITHALU A QUOTE KAVITHA ABOUT MANAKAVITALU.COM )


పరిచయం లేని మనిషికి పలకరింపు ఈ కవితలు . . .

పరిమళించే మనసుకి ప్రతిస్పందన ఈ కవితలు . . .

యదలోని మరుగుపడిన భావాలను మెరుగుపరిచే ఈ కవితలు . . .

మన గతజన్మ ఆనవాళ్ళు ఈ కవితలు . . .

ప్రతీ జన్మకి ఙ్ఞాపకాలు ఈ కవితలు . . .

మనందరికి పరిచయమైన మనకవితలు™....
Read More

Saturday, January 14, 2017

Manakavitalu Team

Pandaga ( Now a Days )

Panduga panduga chesi yeallu ipoyayi..
Nagaram vypu saagi Naagarikatha ki cheruyai pandaga paruvu ga maari baruvaipoiendi..

Appatlo thalantu snanalu, nalugulu, dhoopam, pillalaki regipallu poyayatam, mungitlo gobbemmalu..

Ganga Yamuna Godavari Krishna Kaveri lo munakalu..
Eppudu shampoo washulu, tv programulu, phone lo kaburlu..

Appatlo haridhasula paatalu gangireddhulu aatalu rangu rangula muggulu gaalipataalu..
Eppudu ala vundevi antu google lo photolu videolu choose kharmam..

Appatlo veedhi ki oka bhogi mantala sandhadi..
Eppudu veedhe oka voorila kanpadutunna Okka bhogi manta kaanaravatledu..

Appudu pandagante sambharalu 
Eppudu pandagante oka selavu roju, discounts lo vasthuvulu, tickets kosam prayasaalu, ...

Appatilo bhandhuvula ellaki rakapokalu..
Eppudu velthama vellagalama ani anumanalu sangdhigdhalu..

Appatlo pindivantalu chesukoni kalisi thine vallu. .
Eppudanni koni thecchukune padhardhalu..

Appatlo pandaga subhakankshalu manassu ni hathhukune reethilo abhimanam to cheppukunevallu..
Eppudu Facebook, Watsup lo photos msgs share chesukuntunnam..

Applatlo Voorulo pandaga ante voori ki pandaga..
Eppudu nenu cheppakkaraledhu meeku telusu..

Manam achrinchakunte bhavitharala ki manam em nerputham? Vallaki ela telustai?

Thappulu na raathalo vundavachhunemo na baavam lo kaadu..
( Publishing from Mobile will be updated in Telugu soon )

- Sri
(Srinivas G)

Read More

Sunday, January 1, 2017

Manakavitalu Team

భవిష్యత్తుకి ప్రేమను పంచు ( TELUGU HAPPY NEW YEAR KAVITHA 2017)

ఏకాంతాన్ని ఇష్టపడు . . ,
అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది . . .

కాలంతో స్నేహంచెయ్ . . ,
ప్రతీక్షణము నీకు తోడుగా ఉంటుంది...
Read More

Tuesday, December 27, 2016

Manakavitalu Team

నిజమైన స్నేహం ( NIJAMAINA SNEHAM FRIENDSHIP DAY QUOTE )


NIJAMAINA SNEHAM FRIENDSHIP DAY  QUOTE

కొందరి స్నేహం ద్వేషం చూపింది,
కొందరి స్నేహం స్వార్ధం చూపింది,

కొందరి స్నేహం నమ్మకాన్ని,,
మరికొందరి స్నేహం దైర్యం చూపింది......,
Read More

Wednesday, December 7, 2016

Manakavitalu Team

అందాల చిన్నారి ( TELUGU QUOTES FOR CHILDRENS BABY KIDS )

అందాల నా చిన్నారి చిరు నవ్వులు చూస్తుంటే . . ,
ఆకలితో నేను గడిపే ప్రతీక్షనం నా కడుపు నిండి పోతుంది.    

ప్రేమతో తను పలికే మాటలు వింటుంటే . ,
నా  చేజారిన ప్రేమ తన మాటల రూపంలో నా దరి చేరినట్లుగా ఉంది.
Read More

Tuesday, August 9, 2016

Ram Babu

పుట్టిన రోజు శుభాకాంక్షలు (TELUGU PUTTINA ROJU KAVITHALU | PUTTINAROJU SUBHAKANKSHALU TELUGU )

అడుగుని ఆపే అవరోధాలే  . . ,
నీ గెలిపుకి తొలి సోపనాలు కావాలి . . .

అలజడి రేపే ఆలోచనలే . ,
నీ ఆఖరి గమ్యాన్ని నిర్దేశించాలి . . .
Read More
Ram Babu

BIRTHDAY QUOTES TELUGU | TELUGU BIRTH DAY QUOTES WITH IMAGES

Aduguni ape avarodhale . ,
Nee gelupuki toli sopanalu kavali . . .

Alajadi repe alochanale . ,
Nee akhari gamyanni nirdeshinchali . .
Read More

Tuesday, April 12, 2016

Manakavitalu Team

దుర్ముఖికి వేడు(కోలు) (DURMUKHI NAMA SAMVASTARA UGUDI SUBHAKANKSHALU)

క్రొంజిగురాకు చాయ సరిక్రొత్త నిగారపు చీరగట్టి,
  అభ్యంజన కేశబంధమున బంధుర గంధ మనోజ్ఞ మల్లికా
  మంజరులన్ ధరించి, వనమాల గళమ్మున దాల్చి, శ్రీలతో
  రంజిలజేయవచ్చె జవరాలు యుగాది మనోహరాకృతిన్.
Read More
Manakavitalu Team

దుర్ముఖీ ( TELUGU UGADI KAVITHA NEW)

దుర్ముఖి నామ వత్సరమ! దోసిలియొగ్గి నమస్కరించెదన్!
ధర్మము నాల్గుపాదముల తప్పకయుండు విధంబు జూపుమా
మర్మము లేక మాపయి సమంచిత దృక్కులవిందుసేయుమా
అర్మిలి నీకు సాదర శుభాగమ తోరణముల్ ఘటించెదన్.
Read More