Showing posts with label Amma Prema. Show all posts
Showing posts with label Amma Prema. Show all posts

Wednesday, December 26, 2018

Manakavitalu Team

దూరమైన అమ్మ ప్రేమ ( Duramaina Amma Prema Kavithalu Telugu )


Duramaina Amma Prema Kavithalu Telugu images download


కనులకు కనిపించే తియ్యనైన కమ్మదనం . ,
ప్రేమ అను పదానికి నిలువెత్తు నిదర్శనం  . ,
జీవం ఉన్నంత వరకు నా మనసులో చెరిగిపోని రూపం . ,
అందని చందమామనైనా అందించి చూపించే అద్భుతం  . ,
Read More

Sunday, December 17, 2017

Manakavitalu Team

అమ్మ అందమైన కల! ( AMMA KOSAM TELUGU KAVITHALU )అమ్మ అందమైన కల!


అమ్మ ఎపుడు కంటుంది అందమైన కలలు
ముచ్చటైన తన బిడ్డ గొప్పగ ఎదగాలని

స్త్రీ గర్భధారణతో ప్రారంభమైన కలలు
ప్రసవించిన పాపతో సాకారమగును ఇలలో

దినదినము బిడ్డ పెరిగి పెద్దదైన విధము
తల్లి మనసు తపియించును పాప పెరుగుదలను
Read More

Tuesday, December 13, 2016

Manakavitalu Team

అమ్మ ఉంటేనే మన జన్మ ( POEMS ON MOTHER AMMA IN TELUGU NEW 2017)

 'అమ్మ'

'అమ్మ' అనే పదం కమ్మనైనది, తీయనైనది !
'అమ్మ' లేని జీవితం భారమైనది, బ్రతకలేనిది !!
'అమ్మ' తోడుంటే దేన్నైనా ఓడలేని, గెలుపు మనది !!!
Read More

Sunday, December 11, 2016

Manakavitalu Team

అందమైన అమ్మ ప్రేమ ( AMMA PREMA BEAUTIFUL TELUGU QUOTES ON MOTHERS LOVE )

లోకం లో . . . ,
అందమైనవి ఎన్నో ఉన్నా ..,
నీ అందమైన మనసు ముందు ఆదమరచిపోవలసిందే...

అమృతం తీయనైనదే అయిన  ...,
నీ అమృతమయిమైన ఆప్యాయత ముందు చిన్నబోవాల్సిందే . . ,
Read More

Sunday, February 28, 2016

Manakavitalu Team

అమ్మకు అంకితం ( AMMA KOSAM TELUGU KAVITHA)

మా అమ్మ చూపు . . ,
ఏ కష్టాన్నైనా ఎదిరించగల ధైర్యన్నిస్తుంది . . .

మా అమ్మ నవ్వు . . ,
ఏ బధనైనా మరిపించగల సంతోషాన్నిస్తుంది . . .

మా అమ్మ స్పర్శ . . ,
ప్రపంచాన్నే జయించగల నమ్మకాన్నిస్తుంది . . .
Read More
Manakavitalu Team

AMMAKU ANKITAM ( A BEAUTIFUL TELUGU QUOTE ON MOTHER IN ENGLISH)

Maa amma choopu . . ,
Ye kashtannaina yedirinchagala dhairyaannisthundi. . .

Maa amma navvu . . ,
Ye badhanaina marchipogala santhoshaannisthundi. . .

Maa amma sparsha, 
Prapanchaanne jayinchagala nammakaannisthundi. . .
Read More

Wednesday, November 11, 2015

Manakavitalu Team

నీ తొలిచూపులోనే ( TOLICHUPULO PREMA TELUGU KAVITHA )

ప్రియతమా....


నీ తొలిచూపులోనే నన్ను నేను మరిచిపోయాను . . ,
ఎన్నెన్ని ఆశలతో నీ ప్రేమకోసం పరితపిస్తున్నాను . . ,
నీ మధురమైన తొలి అధర కావ్యం నా పేరే కవాలనుకుంటున్నాను . . .
Read More

Friday, October 23, 2015

Manakavitalu Team

అమ్మ . . . ! ! !

స్రుజనాత్మకతకి అర్దం అమ్మ . . ,
సాంప్రాదాయానికి నిదర్శనం అమ్మ . . ,
మానవత్వనికి మూర్తీబవించిన రూపం అమ్మ . . ,
Read More
Manakavitalu Team

AMMA . . . ! ! !

Srujanathmakatha ki ardam Amma. . ,
Sampradayani ki nidharsnam Amma . . ,
Manvatvani ki murthibavinchina rupam Amma . . ,
Read More

Friday, August 21, 2015

Manakavitalu Team

జనని(అమ్మ).. TELUGU KAVITHA ABOUT AMMA

అమితమైన ప్రేమ అమ్మ . .
అంతులేని అనురాగం అమ్మ . .
అలుపెరుగని ఓర్పు అమ్మ . .
Read More
Manakavitalu Team

JANANI(AMMA)...[ TELUGU QUOTE ABOUT MOTHER ]

Amithamiyna prema amma...!
Anthuleni anuragam amma...!
Aluperugani oorpu amma....!
Read More

Sunday, May 10, 2015

Manakavitalu Team

అమ్మ ప్రేమ . . . ! ! !

మారవు ఈ జీవిత కథలు,
తీరవు ఈ జీవన వ్యధలు ...,

ఒకవైపు మనసులలో దాగి ఉన్న మానవ మృగాలు రాబంధువులైపీక్కుతింటుంటే . . ,

మరోవైపు మనుసులు ప్ర్రణాలు ని వేలం వేసి మాతృప్రేమకే వెలకడుతున్నారు....

సుఖాలకి లోనై ఆ సుఖాలని అందజేసిన బంధాలనే మరచి జీవత్శవాలుగా మారుస్తున్నారు...

కడుపున పుట్టిన పిల్లలే ఆ కడుపును కాలుస్తుంటే కన్నీరైనా ఆ కడుపులోనే దాచుకొంటారు కన్నవాళ్ళు....
Read More
Manakavitalu Team

Amma Prema . . . ! ! !

Maaravu ee jeevitha kathalu theravu ee jeevana vyadhalu...

Okavaipu manushulalo dhagi unna maanava mrugalu raabandhulai peekkuthintunte...

Marokavaipu manushula pranala ni velam vesi mathru premake vela kaaduthunnaru...

Sukhalaki lonai aa sukhalani andhajesina bhandhalane marachi jeevachavaaluga maarusthunnaru...
Read More

Tuesday, January 20, 2015

Manakavitalu Team

మాత . . జన్మధాత (అమ్మ) . . . ! ! !

అయ్యో...! మాత , అయ్యో...! జన్మధాత
లోకం మారిన..నీ ప్రేమ మారదు....
ప్రళయం వచ్చిన నీ కరుణ తప్పదు.
ఏమిటమ్మ ఈ లోకం...!ఎందుకు? నికీ దుఃఖం.

కష్ట , సుఖాలను లెక్కించకుండా,
జన్మనిచ్చిన తల్లి నీవు....
సుతునిగా పుట్టినందుకు...
చిరు సంతోషాన్ని అలంకరించినావు.
నీ సుఖమే తన కోరికని....
భావించిన మాత నీవు.
ఆటంకాలెన్ని వచ్చిన...!
తట్టుకునే తటస్థితి అయినావు.
Read More
Manakavitalu Team

Maatha . . Janma dhatha (AMMA) . . . ! ! !

Ayyo. . ! Maathaa , Ayyo Janma dhataa . . !
Lokam maarina nee prema maaradhu . .
Pralayam vachina nee karuna thappadhu . .
Emitamma ee lokam ! endhuku ? neeki dhukham . . !

Kasta sukhalanu lekkinchakunda
Janmanichina thalli neevu . . . ,
Suthunigaa puttinandhuku
chiru santhoshaanni alankarinchinaavu . . ,
Nee sukhame thana korikani
bhaavinchina maatha neevu . . ,
Aatankalenni vachina
thattukune thatastithi ainaavu . . ,
Read More

Tuesday, September 30, 2014

Manakavitalu Team

ఆత్మీయ – క్షణాలు . . . ! ! !

athmiya xanalu telugu kavitalu on images

     **(I am dedicating this poetry to my parents)**
ప్రేమకు రూపమై, దివ్యలోకంలో మాతృదేవత గర్భంలో ఉద్భవించాను.
రెప్పచాటు కలనై, నిదిరించువేళలో, తొలిస్పర్శతో కదిలాను.
ఆత్మీయలోకంలో కాంతినై,నిండుజీవితాల్లో చిరునవ్వులా మారాను.
అద్వితీయమూర్తులకు బిడ్డనై,అందాల ప్రపంచంలోకి అడుగుపెట్టాను.

మమతల కోవెలలో,అనురాగమూర్తుల ఒడిలో పెరిగాను.
ముద్దుమాటలతో,ముత్యాలపందిరిలో బుడిబుడి అడుగులతో నడిచాను.
అమ్మ - నాన్న అను మాటలే తొలిఅక్షరాలుగా విద్యానరంభించాను.
ఆచార్యదేవోభవ అంటూ గురువులకు నమస్కారించి,సంస్కారాన్ని నేర్చాను.
Read More
Manakavitalu Team

Aathmiya - Xanaalu . . . ! ! !

athmiya xanalu telugu kavitalu on images
     
            **(I am dedicating this poetry to my parents)**
Premaku rupamai divyalokam lo maatrudevatha garbam lo udbhavinchanu . .
Reppachaatu kalanai nidhurinchu velalo tholi sparsatho kadilanu . .
Athmiyalokam lo kaanthinai nindu jeevithaalalo chirunavvula maaranu . .
Adwithiya murthulaku biddanai andaala prapancham loki adugupettanu . . , , ! !

Mamatala kovelalo anuraaga murthula odilo periganu . .
Muddu maatalatho muthyala pandhirilo budi budi adugulatho nadichanu . .
Amma Nanna anu maatalee tholi axaraluga vidyanaarambinchanu . .
Aacharyadevobhava antu guruvulaku namaskarinchi samskaaraanni nerchaanu . . . , ! !
Read More

Friday, July 4, 2014

Manakavitalu Team

తొలకరి ఝల్లులు . . . . . !( Telugu kavitha about rain )

Telugu vana kavitha on image in Telugu script

తొలకరి ఝల్లుతో . ,
పుడమి పులకించే . . ,
ప్రకృతి పరవశించే ..!!!
Read More

Thursday, May 22, 2014

Ram Babu

మా అమ్మ . .. .! [TELUGU MOTHERS DAY KAVITHA IN TELUGU AMMA KOSAM ]

Maa amma telugu mothers day kavitha, quotation, poem, message, sms, quote in telugu to wish mother image downloads

 నింగే తల వంచదా తను పంచే అనురాగానికి . . ,
సంద్రం కూడా చిన్నబోదా తనలో దాచుకున్న కన్నీళ్ళకి . . ,
వెన్నెల దాసోహమవదా తన అందమైన ఆత్మీయతకి . . ,
Read More
Ram Babu

MAA AMMA . . . ! [ MOTHERS DAY QUOTE AND QUOTQTION IN TELUGU ]

mothers day images, wall papers, amma photo for mobile and computer

Aa ningi tala vanchada tanu panche anuraganiki . . ,
Sandram kuda chinnaboda tanalo dachukunna kannillaki . . ,
Vennela dasohamavada tana andamaina aatmiyataki . . ,
Read More