Sad love status quotes
వలపు ను గులాబీ గా చేసి,
జ్ఞ్యపకమనే ముల్లుని యెదను నాటినా …
చిరునవ్వుల దీపమారిపి ,
వియోగపు చీకట్లలో నను నిలిపినా ..
నీ తలపులనే సిరిసంపదలెన్ని వున్నా ,
మదిలో నీరూపు కదలాడగా కంట నీరెందుకే చెలి ….?
Sad love status quotes in telugu
Valapunu gulabigaa chesi . ,
Gnyapakamane mulluni yadanu natina . . .
Chirunavvula dipamarpi . ,
Viyogapu chikatlalo nanu nilipinaa …,
Nee talapulane sirisampadalenni unnaa . . ,
Madilo nee rupu kadalaadaga kanta neerenduke cheli ….?
.
.
.
.
Satheshbv