Showing posts with label Satheshbv. Show all posts
Showing posts with label Satheshbv. Show all posts

Sunday, October 30, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-7 ( TELUGU PREMA FAILURE KAVITHA || QUOTE )

ఎన్ని వసంతాలు నీకై వేచానో,
ఎన్ని హిమనీ నదాలు కంటి చివర ఆపానో,

యుగాలు గడచినట్లుగా ఆగి పోయిన క్షణాలు . . ,
తిరిగి రావని తెలిసినా వాస్తవాన్ని అంగీకరించని మనస్సు ...,
Read More

Friday, October 28, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-6 ( LIVING WITH HER MEMORIES LOVE FAILURE QUOTE )

వలపు ను గులాబీ గా చేసి,
జ్ఞ్యపకమనే ముల్లుని యెదను నాటినా ...

చిరునవ్వుల దీపమారిపి ,
వియోగపు చీకట్లలో నను నిలిపినా ..

Read More

Sunday, October 9, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-5 ( WAITINH FOR A GIRL CHERIGINA HRUDAYAM-5)

ఈ రాత్రి నీకై ఎదురుచుస్తూ కూర్చున్నా..

నా మాటలు వింటున్న నిశబ్దం నిద్దుర పోయింది . . ,

జోలపాడ వచ్చిన జాబిలి జారుకుంది . . .
Read More

Saturday, October 8, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-4 ( PERMA FAILURE ABBAYI FEELINGS CHERIGINA HRUDAYAM-4)

కనులెత్తి చూసినపుడు,
చూపుల వంతేన వేస్తున్నావనుకున్నా...

పెదవుల చివర మెరిసిన నవ్వును చూసినపుడు,
మనస్సు గెలిచితిననుకున్న...
Read More

Friday, October 7, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-3 ( PREMA VIPHALAM KAVITHA CHERIGINA HRUDAYAM-3)

వర్షించే మేఘం కోసం ఎదురుచూసే మొలకలా,
వసంతంకై వేచిన కోయిలనై,

శశి కై నిలిచిన కలువలా,
శిదిలమైన కోటలో మొండి గోడనై,
Read More

Thursday, October 6, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-2 ( TRUE LOVE QUOTES TELUGU CHERIGINA HRUDAYAM-1)

మాట ఇచ్చి వెళ్ళు ప్రియ...గుర్తుంటానని ..,

చిగురించిన ప్రకృతిని చూసినప్రతిసారి నేను నిన్నoకా ప్రేమిస్తున్నానని . . . ,

వర్షం కురిసిన ప్రతిసారి అది నా కన్నీరని . . ,
Read More

Wednesday, October 5, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-1 ( A LOVE FAILURE BOYS FEELINGS CHERIGINA HRUDAYAM-1)

పెదవి అంచున చిరునవ్వు నీ జ్ఞ్యాపకమే.
కంటిచివర జారుతున్న కన్నీటిచుక్కా నీ జ్ఞ్యాపకమే...

శిధిలమైన మది నీ జ్ఞ్యాపకమే..
చెదరని ఆశా నీ జ్ఞ్యాపకమే....
Read More