నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు కవితలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు కవితలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫోటోలు

 నూతన సంవత్సర శుభాకాంక్షలు కవితలు తెలుగులో.

మరిన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు >

 కదిలే కాల చక్రంలో ఎన్నో వర్ణాలు,
మెదిలే జ్ణాపకాలలో ఎన్నో అనుభూతులు,
ఎగిసే ఊసులలో ఎన్నో భావాలు,
విరిసే ఆలోచనలలో ఎన్నో కలలు !

నూతన సంవత్సర శుభాకాంక్షలు


వర్ణాలన్నీ ఆనందాలు వెదజల్లే హరివిల్లులుగా,
అనుభూతులన్నీ మధురానుభూతులుగా,
భావాలన్నీ సువాసన భరిత కుసుమాలుగా,
కలలన్నీ తీరం చేరే అలలుగా,
వికసించాలని నవ వసంతంకు స్వాగతం !!

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

 

 Nutana Samvatsara Subhakankshalu Kavithalu.

Kadile kala chakramlo enno varnalu
Medhile jnapakalalo enno anubuthulu
Egise oosulalo enno bhavalu
Virise aalochanalalo enno kalalu !

Varnalu Anni anandhalu vedajalle harivilluluga
Anubuthulannni madhuranubuthulu ga
Bhavalanni suvasana bharitha kusumaluga
Kalalu Anni theeram chere alaluga
Vikasinchalani nava vasanthamki swagatham !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)..

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content