దీపావళి శుభాకాంక్షలు | Diwali Wishes Quotes Telugu

Diwali Wishes Quotes Telugu, Diwali Wishes Quotes Telugu images, Diwali Wishes Quotes in Telugu and English

Diwali Wishes Quotes in Telugu .

 Read More Diwali Wishes Quotes >

Diwali Wishes Quotes Telugu

 నేను దీపం వెలిగిస్తున్నా,
చీకట్లు అలుముకున్న లోకంలో వెలుగుల కోసం,
కరోనా కోరల్లో చిక్కుకున్న జనుల మోములో ఆనందాల కోసం !
మరి మీరు...?

నేను దీపం వెలిగిస్తున్నా,
ప్రాణాలు కోల్పోయిన జాతి పౌరులకు సంతాపంగా,
ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న యోధులకు కృతజ్ఞతగా !
మరి మీరు...?

నేను దీపం వెలిగిస్తున్నా,
ధూమపానం మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాను అని,
పది మందికి మంచి జరిగే పనులను తప్పకుండా చేస్తాను అని !
మరి మీరు...?

నేను దీపం వెలిగిస్తున్నా,
ధ్వని కాలుష్యం, వాయి కాలుష్య నివారణ కోసం,
మట్టి ప్రమిదలతో పర్యావరణ హితం కోసం !
మరి మీరు...?

నేను దీపం వెలిగిస్తున్నా,
సరిహద్దులలో దురాక్రమణకు పాల్పడే శత్రు సేనల అంతం కోసం,
కంటికి కునుకు లేకుండా దేశాన్ని కాపాడే మన సైనికుల విజయం కోసం !
మరి మీరు...?

నేను దీపం వెలిగిస్తున్నా,
కష్టం వచ్చినా నష్టం వచ్చినా గమ్యం చేరే వరకు విశ్రమించనని,
చివరి రక్తపు బొట్టు ఉండే వరకు దేశాభివృద్ధికి తోడ్పడుతా అని !
మరి మీరు...?

దీపావళి శుభాకాంక్షలు 🙏
 

Diwali Wishes Quotes Telugu in English.


Nenu dheepam veligisthunna,
Cheekatlu alumukonna lokham lo velugula kosam
Corona korallo chikkukunna janula momu lo anandhala kosam !
Mari meeru...?

Nenu dheepam veligisthunna,
Pranalu kolpoyina jaathi pourulaku santhapam ga
Pranalu panam ga petti poraduthunna yodhulaki kruthagnatha ga !
Mari meeru...?

Nenu dheepam veligisthunna,
Dhumapanam, madhya paanam vanti chedu vyasanalaku dhuram ga vuntanu ani
Padhi mandhiki manchi jarige panulanu thappakunda chesthanu ani !
Mari meeru...?

Nenu dheepam veligisthunna,
Dwani kalushyam,vayu kalushyam nivarana kosam
Matti pramidhalatho paryavarana hitham kosam !
Mari meeru...?

Nenu dheepam veligisthunna,
Sarihaddhulalo dhurakramanaku palpade satru senala antham kosam
Kantiki kunuku lekunda kaapade mana sainikula vijayam kosam !
Mari meeru...?

Nenu dheepam veligisthunna,
Kastam vacchina nastam vacchina gamyam chere varaku visraminchanu ani
Chivari rakthapu bottu vunde varaku desabhivruddhi ki thodpadutha ani !
Mari meeru...?

Happy Diwali🙏
.
.
.
.
Dr. Purushotham (Chittoor)...

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content