2 COMMENTS

  1. పక్షిజాతుల కువకువ
    రాగాలతో స్వాగతం పలికే
    వేళ
    చల్లని మలయమారుతం
    స్వేచ్ఛావిహంగమై వీచెడు
    వేళ
    నభాంతరమ్మేతన మేనుకు
    పసుపు రాసుకున్న వేళ
    కలువలు అలకలుపోయి ముడుచుకుంటుంటే చూసి
    కమలాలు ఫక్కున నవ్వుతూ
    ఆనందంతో వికసింపబూను
    వేళ
    ఆ కమల దళాలలా నీ కనురెప్పలని విప్పి నిద్రమేల్కొ నుమో నేస్తమా
    గడిచిన కాలమెలావున్నా
    రాబోయే కాలాలన్ని మంచిరోజులంటూ భావించమొయి
    నీకు శుభోదయం

  2. విరించి గారు,

    మీ కవితలు బాగున్నాయి..
    మీ కవితలు మాతో పంచుకోవడానికి ఈ లింక్ పై నొక్కండి
    https://www.manakavitalu.com/p/blog-page_27.html ..
    మరింత సులభంగా మాకు కవితల్ని పంపించడానికి మా ManakavitaluApp నీ ఈ లింక్ ద్వారా మీ ఫోన్ లో Install చేసుకో గలరు https://play.google.com/store/apps/details?id=com.manakavitalu.ManakavitaluApp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here