Wednesday, December 26, 2018

మనకవితలు టీమ్

దూరమైన అమ్మ ప్రేమ ( Duramaina Amma Prema Kavithalu Telugu )










Duramaina Amma Prema Kavithalu Telugu images download


కనులకు కనిపించే తియ్యనైన కమ్మదనం . ,
ప్రేమ అను పదానికి నిలువెత్తు నిదర్శనం  . ,
జీవం ఉన్నంత వరకు నా మనసులో చెరిగిపోని రూపం . ,
అందని చందమామనైనా అందించి చూపించే అద్భుతం  . ,
నాకు దూరమైన నీ జ్ఞ్యాపకాలతో గడిపేస్తున్నా ఈ జీవితం  . ,


నీ మరణంతో ఒంటరినయ్యా ఈ క్షణం  . ,
నీవు లేని లోటు ఎవరైనా తీర్చగలరా  . ? అది అసాధ్యం . . . .
........ అమ్మ .......

Kanulaku kanipinche tiyyanaina kammadanam . ,
Prema anu padaaniki niluvettu nidarshanam  . ,
Jeevam unnanata varaku na manasulo cheragiponi rupam . ,
Andani chandamamanaina andhinchi chupinche adbutam . ,

Naku duramaina ne gnapakalato gadipestunna ee jeevitham . ,

Nee maranamutho onatarinayya ee kshanam  . . .
Nee  leni lotu evaraina teerchagalara  . ? Adi asadhyam......
 ..... AMMA ,,,,,,,
.
.
.
.
.
.
R Subhashini .............

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...