నిన్ను తలచుకోగానే . . ,
కళ్ళ ముందు కదలాడతావు ...
పెదవులపై చిరునవ్వుగా వచ్చి పలకరిస్తావు ...
మనసున నీ అల్లరితో అలజడి రేపుతావు ...
గుండె గుడిలో నీ మాటల గంటలు మ్రోగిస్తావు ....
నీలో కరిగిపోయినట్టు అనిపిస్తుంటే ...
నిన్ను ఎలా మరచిపోగలను ..?
నువ్వు వచ్చే వరకూ ఈ తలపులతో రోజులను క్షణాలుగా గడిపేస్తా ......
Ninni talachukogane . . ,
Kalla mundu kadaladatavu . . .
Pedavulapai chirunavvugaa vachi palakaristavu ....
Manasuna nee allaritho alajadi reputavu....
Gunde gudilo nee matala gantalu mrogistavu ....
Neelo karigipoyinattu anipistunte ...
Ninnu ela marachipogalani....?
Nuvvu vache varaku Ee talapulatho rojulanu kdhanalugaa gadipistaa....
.
.
.
.
Neelima Anil

2 comments
Write commentsSuper
ReplyExcellent
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...