ఒంటెరితనమేదో వరమల్లె తోచేను . . ,
నాతోడు నువులేని ఈ సాయంత్ర సమయాన . . .
ఊహలన్నీ నాలో ఉప్పెనై ఎగసెను . . ,
నను విడిచి వెళ్ళిన ఈ ఆశల సంద్రాన . . .
శూన్యమేదో నేడు గమ్యమై తోచేను . . ,
నీకొరకు సాగే ఈ అలలాంటి పయనాన . . .
నీ శబ్దమే నాలో సడిరేపుతుందమ్మ . . ,
ఏశబ్దమూలేని ఈ నిశ్శబ్ద సమయాన . . .
.
.
.
.
రామ్ .....
నాతోడు నువులేని ఈ సాయంత్ర సమయాన . . .
ఊహలన్నీ నాలో ఉప్పెనై ఎగసెను . . ,
నను విడిచి వెళ్ళిన ఈ ఆశల సంద్రాన . . .
శూన్యమేదో నేడు గమ్యమై తోచేను . . ,
నీకొరకు సాగే ఈ అలలాంటి పయనాన . . .
నీ శబ్దమే నాలో సడిరేపుతుందమ్మ . . ,
ఏశబ్దమూలేని ఈ నిశ్శబ్ద సమయాన . . .
.
.
.
.
రామ్ .....
Please add your valuable comments.
But don't misuse it ...