Monday, January 13, 2014

Pandu

సంక్రాంతి శుభాకాంక్షలు 2014 . . . . . . . ! ( SANKRANTHI SUBHAKANKSHALU KAVITHALU )

SANKRANTHI SUBHAKANKSHALU KAVITHALU IMAGES

చీకట్లను పారదోలుతూ బోగిమంటల చిటపటలు . . ,
అందమైన రంగవల్లులతో ముంగిట గొబ్బెమ్మలు . .,
గొబ్బెమ్మ పాటలతో చిరునవ్వులు చిందిస్తూ కన్నెపిల్లలు . . ,
వాకిట హరిదాసుల డూ డూ బసవన్నల ఆటలు . . ,

పచ్చని తోరణాలతో గుమ్మాలు ,.కొత్త అల్లుల్లకు స్వాగతాలు . .,
ఘుమఘుమలాడే కమ్మని  వంటలతో విందులు . . ,
కోడి పందాలు . ఎగిరే గాలిపటాలు .. ,
గోమాతల అలంకారాలు, యడ్లబండ్ల పోటీలు . . ,
పిల్లలు పెద్దలు బంధువులు స్నేహితులతో ఇల్లంతా  సంబరాలు . . ,
ఈ మూడురోజుల సంక్రాంతి పర్వదినాలు . . ,
మన సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతిబింభాలు . . . . . . . !
.
.
.
.
.
.
.
పండు

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...