“ఆనందం” అనే అబ్బాయి జీవితంలోకి,
“అబద్దం” అనే అమ్మాయి ప్రవేశించి,
“మోసం” అనే ప్రేమతో కవ్వించి ,
నవ్వించి,
మురిపించి,
మైమరపించి,
చివరికి
“ఆనందాన్ని” దోచుకొని ,
“దుఃఖం” అనే సాగరంలో ముంచి వేల్లిపోతుంది అమ్మాయి,
కావున అబ్బాయిలు జాగ్రత్త .. . . .
.
.
.
.
.
ఇట్లు ,
Sanju ¤
super mama
nijame
nijame
nijame
haha nenu kuda alage mosapoya sodara
S correct chepav bro…