Telugu Quotes on Peace of Mind in Telugu.
మౌన వీణను మీటి చూడు మధుర గానం వినిపిస్తుంది.
దాగి ఉన్న స్వరాగాలను జుంటితేనెలా వినిపిస్తుంది.
మీట మీటకు కొత్త రాగం కోరి కోరి పలుకుతుంటే,
ఊహలన్నీ కళ్ళముందే కొత్త ఊపిరి పోసుకుంటే,
ఊపిరాడని మధురక్షణాలు ఉప్పెనలా పొంగుతుంటే,
మనసులోని మధుర భావం గొంతులోనే గొనుగుతుంటే,
కళ్ళలోని తృప్తినంత అందమైన ముఖం అద్దుకుంటే,
ఆదమరిచి వచ్చే నిద్ద్ర హాయినిచ్చే బ్రతుకంత…
Telugu Quotes on Peace of Mind in English.
Mouna veenanu meeti chudu madhura gaanam vinipistundi.
Dagi unna swaraagaalanu juntitenelaa vinipistundi.
Meeta meetaku kotta ragam kori kori palukutunte,
Uhalanni kallamunde kotta upiri posukunte,
Upiradani madhurakshanaalu uppenalaa pongutunte,
Manasuloni madhura bhavam gontulone gonugutunte,
Kallaloni truptinanta andamaina mukham addukunte,
Aadamarichi vache nidra haayiniche bratukanta…
.
.
.
.
Manda Sharath Babu (Warangal)…