True Love Quotes for Boys in Telugu.
Read More True Love Quotes for Boys >
అనుకోని అవకాశాలు,
అందని ఆనందాలు,
అలసిన మనసుకు అలుపెరుగని పోరాటాలు,
సొలసిన కనులకి కన్నీళ్ళ జలపాతాలు,
ఇష్టమని తనని,
మలచుకొని మదిలో నింపుకొని,
కష్టమని తెలిసిననా బయట పడలేని బంధాలు.
ఆనందం అందక పోయినా నీకై నిరీక్షించే క్షణాలు,
మనసులో మాటలు బయటకి చెప్పలేక ఉరకలు వేసిన కనుల బాషలు,
కేవలం అన్నీ నీకై ఎదురుచూసే ఆశలు…
True Love Quotes for Boys in English.
Anukoni avakashalu ,
Andani anandhalu,
Alasina manasuku aluperagani poratalu,
Solasina kanulaki kaneella jalapatalu,
Istamani tanani,
Malachukoni madhilo nimpukoni,
Kastam anni telisina bayata padaleni bandhalu,
Anandham andaka poina neekai nerikshinche kshanalu,
Manasulo maatalu bayatiki chepaleka vurakalu vesina kannula basalu ,
Kevalam anni neekai yeduruchuse ashalu….
.
.
.
.
Chinna (HYD)…