పరుగుల చిరుత ‘హిమదాస్’ | Telugu Inspirational Quotes

0
361

 Telugu Inspirational Quotes in Telugu.

Read More Telugu Inspirational Quotes >

కుగ్రామంలో పుట్టిన ఆణిముత్యం,

కష్టాలు, కన్నీళ్ళతో సాగిన జీవితం,
తన ప్రయత్నానికి అడ్డు కాలేదు పేదరికం,
తను పరుగులెత్తితే పతకాలు అయ్యెను దాసోహం !
బురద నేలలో  వట్టి కాళ్ళతో పరుగులు,
పరుగులోనే జీవిత గమ్యం అనే తలపులు,
అథ్లెటిక్స్ లో దేశానికి అందించెను పతకాలు,
దేశ కీర్తిని శిఖరం అంచున నిలిపెను హిమదాస్ పరుగులు!!
 

Telugu Inspirational Quotes in English.

Kugramam lo puttina aanimuthyam,
Kastalu,kannilatho saagina Jeevitham,
Thana prayathnaniki addu kaaledhu pedarikam,
Thanu paruguletthithe pathakalu ayyenu daasoham !
Buradha nelalo vatti kaalatho parugulu,
Parugulone Jeevitha gamyam ane thalapulu,
Athletics lo desaniki andhinchenu pathakalu,
Desa Keerthi ni shikaram anchuna nilipenu himadoss parugulu !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here