మధ్య తరగతి జీవితాలు | Telugu Kavithalu on middle class lives

 Telugu Kavithalu on middle-class lives ఆశలు ఆకాశం పైన బతుకులు భూమి పైన ! చాలి చాలని జీతాలు ఎంత కష్టపడినా ఎదగని జీవితాలు ! ...

 Telugu Kavithalu on middle-class lives


ఆశలు ఆకాశం పైన
బతుకులు భూమి పైన !

చాలి చాలని జీతాలు
ఎంత కష్టపడినా ఎదగని జీవితాలు !

సమస్యల మీద తిరగబడలేని దేహాలు
సమస్యలతో సర్దుకు పోయే మనస్తత్వాలు !

ఆశలు,  కోరికలు ఎప్పటికి తీరవు
జీవితాలలో వెలుగులు ఎప్పటికి రావు !

మంచిగా బతకడానికి నిరంతరం ఆరాటం
ఎదుగుదల కోసం నిరంతరం పోరాటం !

ప్రభుత్వాలు మారినా తలరాతలు మారవు
పరమాత్మ తో మొర పెట్టుకోవాలన్న నిరీక్షణలు తప్పవు !

Telugu Kavithalu on middle class lives



Telugu Kavithalu on middle-class lives in Wnglish


Aasalu aakasam paina
Bathukulu Bhumi paina !

Chali chalani jeethalu
Entha kastapadina edagani jeevithalu !

Samasyala meedha thiraga badaleni dehalu
Samasyala tho sarduku poye manasthathvalu !

Aasalu korikalu eppatiki theeravu
Jeevithalalo velugulu eppatiki ravu !

Manchi ga bathakadaniki nirantharam aaratam
Edugudhala kosam nirantharam poratam !

Prabhuthvalu maarina thala raathalu maaravu
Parmathma tho mora pettukovalanna neerikshana lu thappavu !
.
.
.
.
Dr. Purushotham (Chittoor)

COMMENTS

BLOGGER: 2
  1. చాలా కరక్ట్ గా చెప్పారు, డాక్టర్ గారూ. అక్షరసత్యం 👏.
    (ఈ కవిత middle class గురించి కాబట్టి హెడ్డింగు లో “మద్య” అన్న పదంలో “ద” కు ఒత్తు ఉండాలండి, లేకపోతే అర్థం మారిపోతుంది)

    ReplyDelete
    Replies
    1. మీ సూచనలు, సలహాలకు ధన్యవాదములు నారసింహా రావు గారు. తప్పు సరిదిద్ద బడినది...

      Delete

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content