Telugu Kavithalu about Kiss in Telugu.
నీ అధర చుంబనం:
సుగంధాల వనంలో విహరించినట్టు,
సెలయేటి ఒడ్డున సేద తీరినట్టు,
ప్రకృతి అందాలను చూసి పులకించినట్టు,
సంగీత వర్షంలో తడిసి ముద్దైనట్టు,
పున్నమి వెన్నెలను ఆస్వాదించినట్టు,
అప్పుడే చెట్టు నుండి తీసిన తేనె సేవించినట్టు,
మధురం,అతి మధురం !!
Nee Adhara chumbhanam:
Sugandhala vanam lo viharinchinattu,
Selayeti odduna sedha theerinattu,
Prakruthi andhalanu chusi pulakinchinattu,
Sangeetha Varsham lo thadisi muddainattu,
Punnami vennelanu aaswadhinchinattu,
Appude Chettu nunchi theesina thene sevinchinattu,
Madhuram Athi Madhuram !!
.
.
.
.
.
Dr. Purushotham (Chittoor).
.
.
.
.
.
Dr. Purushotham (Chittoor).