vote quotes, vote hakku kavithalu telugu
గేటు దాటి అడుగులు బయటకి వేద్దాం
వోటు హక్కుని అందరూ వినియోగిద్దాం
రాటుదేలిన రక్కసులను తరిమి కొడదాం
కాటువేసే నాగుల పాలనని అంతం చేద్దాం
నోటుకి లొంగక మంచివారిని గెలిపిద్దాం
లేటు చేయకుండా ఇప్పటికైనా మేలుకుందాం
వోటు వేద్దాం
ఫేటు మార్చుకుందాం . . .
vote quotes in English font
Gate dhati adugulu bayataki veddham
Vote hakku ni andharu viniyogiddham
Raatu dhelina rakkasulani tharimi veddham
Kaatu vese naagula palana ni antham cheddam
Note ki longaka manchi vaarini gelipiddham
Late cheyakunda ippatikaina melukondham
Vote veddham
Fate maarchukondham….
.
.
.
.
.
Dr. Purudhottam…