యవ్వనం | Life quotes in telugu

Life quotes | life quotes in telugu , Life quotes in telugu with telugu fonts, life quotes in telug with telugu script
Life-quotes-in-telugu-images


Life quotes | life quotes in telugu 


హద్దులు దాటిన ఆశలు...
ఆగనంటున్నవి నీ వేషాలు...
అరకొర చదువులు చాలవు...
అనుకోని పరిస్థితుల నెలవు...

.
.
.
ఉహాలగానాల్లో యాదికి రావు,
తల్లిదండ్రుల ఆశయాలు.
అంతరిక్షాన్ని దాటి పయనిస్తాయి,
నీలో ఉద్భవించిన ఆశయాల్లేని ఆలోచనలు.
ఉన్నతస్థాయి అవరోధాలు నీ జీవితానికి,
వేసిన బానిస శృంఖలాలు.
ఎన్నో మరెన్నో ఇవి కావు నీ జీవితానికి...
.
.
.
కనీసం ఈ రోజైన కళ్ళు తెరిచి నీ చుట్టూ ఉన్న,
సమాజాన్ని పరికించి చూడు.
.
.
.
నీకు తెలిసి వచ్చే విషయాలనేకం...
తెలిసిన మరుక్షణం నీవందులో మమేకం...
ఇది కాదా నీకు లోకం...
మరెందుకు మరో లోకం...
.
.
.
...*బాలాజీ పోతుల*...

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content