Monday, October 23, 2017

Manakavitalu Team

తెలుగు భాష కవిత ( TELUGU BHASHA KAVITHA IN TELUGU )


TELUGU BHASA KAVITHA IMAGES తెలుగు భాష కవిత తెలుగులో


తేట తెలుగు తియ్యదనంబున్
ఆస్వాదింప నేనెడబోను
పల్లెల్లో పరాయి భాషలు
ఫరిడవిల్లుతుండే
పట్టణాల్లో తెలుగుకు తెగులు పట్టే

పాఠశాలల్లో ఆంగ్లము అందలమెక్కె
గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల
పోటీయే యుండె
పద్య గద్యాలు పాతబడె
ఆంధ్ర సాహిత్యం మూలనపడె...(తేట)
.
.
.
.
కొల్లూరి శ్రీనివాస్

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...