Father daughter quotes
పసిప్రాయంలో నీ తప్పటడుగులకు ఆనందించే వాడు నాన్న..,
జీవితంలో నీ తప్పుబాటలను సరిచేసి నడిపేవాడు నాన్న…
నీ ఆనందానికై గుర్రపు బొమ్మయే వాడు నాన్న…,
నీ సుఖానికై మరబొమ్మయే వాడు నాన్న…
నీకు కన్నీరు రాకూడదని తను కన్నీరు మింగుతూ కుటుంబాన్ని నడిపించేవాడు నాన్న..,
నీ గెలుపును ప్రపంచ గెలుపుగా భావించేవాడు నాన్న..
అన్నింటి కంటే ముఖ్యంగా
నీవు ఓడిన నీ మీద నమ్మకం ఉంచేవాడు నాన్న. ….!
Father and daughter quotes in Telugu
Pasiprayamlo nee tappatadugulaku Anandinchevadu Nanna . . ,
Jeevithamlo nee tappubatalanu sarichesevaadu Nanna . . .
Nee anandanikai gurrapu bommayyevadu Nanna . . ,
Nee sukahnikai marabommayyevadu Nanna . . .
Neeku kanneeru rakudadani tanu kanneeru minguthu kutumbanni nadipinchevadu Nanna . . ,
Nee gelupunu prapancha gelupugaa bhavinchevadu Nanna . . .
Annintikante mukhyamgaa . ,
Neevu Oodinaa nee meeda nammaka unchevadu nanna…… !
.
.
.
.
.
Meera…….
Chala bgundi…