ఏ కలత చేరిందో ఆ కళ్ళలో . . ,
కంటిపాపల్ని కన్నీట తడిపేంతలా . . ,
మౌనమే ముసుగు కప్పిందో నీ మనసులో . . . ,
వేల ఊసుల్ని గుండెల్లో ఆపేంతలా . . . .
పాడు కళ్ళెన్ని పడ్డాయో సరికొత్తగా . . ,
చిన్ని చిరునవ్వు నీనుండి తుంచేంతలా . . . .
ఒక్క వరమైనా అడగాలి ఆ బ్రహ్మని . . ,
నిండు జాబిల్లిలా నువ్వు వెలిగేంతలా . . .
నీలో మార్పేదో రావాలి నిలువెత్తుగా . . ,
కలతైనా నిను చుస్తే నవ్వేంతలా . . .
.
.
.
.
.
Nee' Ram...
కంటిపాపల్ని కన్నీట తడిపేంతలా . . ,
మౌనమే ముసుగు కప్పిందో నీ మనసులో . . . ,
వేల ఊసుల్ని గుండెల్లో ఆపేంతలా . . . .
పాడు కళ్ళెన్ని పడ్డాయో సరికొత్తగా . . ,
చిన్ని చిరునవ్వు నీనుండి తుంచేంతలా . . . .
ఒక్క వరమైనా అడగాలి ఆ బ్రహ్మని . . ,
నిండు జాబిల్లిలా నువ్వు వెలిగేంతలా . . .
నీలో మార్పేదో రావాలి నిలువెత్తుగా . . ,
కలతైనా నిను చుస్తే నవ్వేంతలా . . .
.
.
.
.
.
Nee' Ram...
Please add your valuable comments.
But don't misuse it ...