నీ పెదవుల మీద కదిలిన ప్రతీ మాటకు శృతిని . . ,
నీ హృదయ స్పందన తెలిసిన వెలలేని శృతిని . . ,
నీ గొంతులో జనియించు ప్రతి పాటకు శృతిని . . ,
నీ నవ్వుల సవ్వడిలోన విలువైన శృతిని . . ,
నువ్వు కనపడని క్షణమున వెలికి రాలేని శృతిని . . ,
ఎప్పటికి నీ మనసున దాగున్న శృతిని . . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
అశోక్*
Please add your valuable comments.
But don't misuse it ...