దీపావళి శుభాకాంక్షలు . . . ! ! !

0
963

 నరకాసురున్ని  వదించి నరులందరి జీవితాలలో వెలుగును నింపిన

 మాత సత్య శౌర్యానికి చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ దీపావళి …!!

అవనికంత ఆనంద విజయోచాహం

అజ్ఞానపు చీకట్లు తొలగించే విజ్ఞాన దీపాల తెజోశ్చాహం ..!!

దీపావళి దీపాల వరుస దీపావళి నవ్య  ఆనంద ఆరావళి

మన జీవితాలలో వెలుగును నింపే నిత్య సంతోష సరాగవళి..!!

ఈ దీపావళి  దివ్య దీపాల వరుస దీపావళి  నవ్య ఆనంద ఆరావళి  ఈ దీపావళి ..!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here