తూర్పు వేకువ కోసం . . ,
వెన్నెల పౌర్ణమి కోసం . . ,
ఎదురు చూసినట్టుగా . . ,
నా చూపు నీ చిరునవ్వు కోసం . . ,
నా స్నేహం నీ చెలిమి కోసం . . ,
నా ప్రాణం నీ ప్రేమ కోసం . . ,
ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి నేస్తమా . . ,
క్షణకాలమైనా నువ్వు కరుణిస్తావేమోనని . . . . . !
.
.
.
.
.
గాయత్రి. …. . .