¤ యదలో దాగిన యువరాణి . ,
మనసును దోచిన మహారాణి . . !
రాజ్యాలేలే రారాణి . ,
సంధ్యలలో వచ్చిన కిరణాన్ని . . !
నిజమై నిలిచిన స్వప్నాన్ని . ,
స్వప్నం కాదిది సత్యమని . . !
నవ్వులు చేసే నాట్యాన్ని . ,
హంసలు మెచ్చిన నడకలని . . !
తనకోసమే నువ్వు పుట్టావంటూ . ,
పులకించిన నా ప్రాణాన్ని . . !
తొలి శుభాకాంక్షలే అందించటూ . ,
నిలబడనివ్వని నా మౌనాన్ని . . !
భాషలు తెలుపని భావాన్ని . ,
చాలవులే చూపగ కలలన్నీ . . . !
.
.
నీ రామ్ ¤
www.manakavitalu.blogspot.com
&
www.ram4u.heck.in
మనసును దోచిన మహారాణి . . !
రాజ్యాలేలే రారాణి . ,
సంధ్యలలో వచ్చిన కిరణాన్ని . . !
నిజమై నిలిచిన స్వప్నాన్ని . ,
స్వప్నం కాదిది సత్యమని . . !
నవ్వులు చేసే నాట్యాన్ని . ,
హంసలు మెచ్చిన నడకలని . . !
తనకోసమే నువ్వు పుట్టావంటూ . ,
పులకించిన నా ప్రాణాన్ని . . !
తొలి శుభాకాంక్షలే అందించటూ . ,
నిలబడనివ్వని నా మౌనాన్ని . . !
భాషలు తెలుపని భావాన్ని . ,
చాలవులే చూపగ కలలన్నీ . . . !
.
.
నీ రామ్ ¤
www.manakavitalu.blogspot.com
&
www.ram4u.heck.in
1 comments:
Write commentsgood one
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...