Thursday, August 7, 2014

మనకవితలు టీమ్

తరువు ....!( Chettu Telugu Kavitha )

a Telugu kavitha image

తరువు లేనిదే లేదు
మనకి బ్రతుకుతెరువు ..!
తరువుతోనే తీరుతుంది
ప్రాణవాయువు కరువు ..!

తరువే మన జీవితానికి
అవుతుంది కల్పతరువు ..!
తరువును కాపడుటే మన కర్తవ్యం
తరువే ప్రక్రుతి సమతుల్యతకు నెలవు ..!
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...