అసంభవం ( ANUBHAVAM NEW TELUGU PREMA KAVITHALU QUOTES IN ENGLISH )
కలలలో కనపడే నీ రూపం ,
కనులు తెరవగానే అదృశ్యం . .
నీ కోసం నిరీక్షించే నా ప్రాణం ,
నువ్వు లేక చెందెనే మనస్తాపం . . .
నీ కోసం కవితలు రాసే నా కలం ,
రాయలేక ఆగిపోతోంది క్షణక్షణం . . .
కనులు తెరవగానే అదృశ్యం . .
నీ కోసం నిరీక్షించే నా ప్రాణం ,
నువ్వు లేక చెందెనే మనస్తాపం . . .
నీ కోసం కవితలు రాసే నా కలం ,
రాయలేక ఆగిపోతోంది క్షణక్షణం . . .