Showing posts with label VIDEOS. Show all posts
Showing posts with label VIDEOS. Show all posts

Monday, August 13, 2018

Manakavitalu Team

ఎలా ఎలా ( TELUGU SAD LOVE KAVITHALU FOR FACEBOOK AND WHATSAPP )

TELUGU SAD LOVE KAVITHALU FOR FACEBOOK AND WHATSAPP STATUS



ఎలా ఎలా......


అన్ని బంధాలని తెంచుకుని నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయినా...
ఆ వీడిపోని జ్ఞాపకాలే నా కలలకు ఆశలు అయ్యాయి....

కలలను కూడా తీసుకుపోయి నాకు కన్నీళ్లే మిగిల్చావే..
ఆ కన్నీళ్లే నా హృదయాగ్నికి ఓదార్పునిచ్చాయి..
Read More

Friday, August 10, 2018

Manakavitalu Team

నువ్వేనా .. (SAD KAVITHALU TELUGU )

 SAD KAVITHALU TELUGU IMAGES DOWNLOAD


నువ్వేనా.... నా నువ్వేనా......

తొలకరి వానలా నన్ను నీ వలపు ఝల్లులలో తడిపివేసే నా నువ్వేనా
మండుటెండలో నిలిపేసి ద్వేషమనే నిప్పుల వానని కురిపిస్తున్నావు....

లేలేత పిల్లతెమ్మరలా వచ్చి నన్ను నీ ప్రేమతో చుట్టేసే నా నువ్వేనా
ఎడారిలో ఇసుక తుఫానులా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు.....
Read More

Tuesday, August 7, 2018

Manakavitalu Team

నీ జ్ఞ్యాపకాలు || TELUGU SAD LOVE FAILURE KAVITHALU







TELUGU SAD LOVE FAILURE KAVITHALU IMAGES DOWNLOAD

మనసువిప్పి నీతో మాట్లాడాలని ఉంది ప్రియతమా  . . ,
నీ కౌగిలిలో కలిసి పోవాలని ఉంది హృదయమా  . . .

ఒక్కో క్షణం నిన్ను కోపగించుకున్నా . . ,
అనుక్షణం నాలో నేను కుమిలిపోతున్న  . . . .
Read More

Friday, August 3, 2018

Manakavitalu Team

స్నేహ కుసుమాలు | TELUGU KAVITHALU ON FRIENDSHIP | FRIENDSHIP DAY KAVITHALU 2018



TELUGU KAVITHALU ON FRIENDSHIP  |  FRIENDSHIP DAY KAVITHALU 2018 IMAGES DOWNLOAD

కల చెదిరిపోయినా....

కలం ఆగిపోయినా . . .

కాలం కరిగిపోయినా . . .

కొలను  ఇంకిపోయినా  . . .
Read More

Wednesday, August 1, 2018

Manakavitalu Team

మనమంతా ఒకే కులం ( TELUGU INSPIRATIONAL QUOTES IN TELUGU )



telugu inspirational kavithalu images download

కులం కులం అని అరిచేవు
కాము మనం కాకులం
ఏల నీకీ మనోవ్యాకులం
విశ్వంబుధినీదే నావికులం

మనముండునది గోకులం
మంచి అనే రాజ్యనికి పాలకులం
మంచి పనికి మనమే నాయకులం
చెడుని మట్టు పెట్టే సైనికులం
Read More

Tuesday, July 17, 2018

Manakavitalu Team

విరిసి విరియని మల్లెలం ( TELUGU FLOWER KAVITHALU | QUOTES ON FLOWERS )

telugu quotes about flowers on images to download


విరిసి విరియని మధురమైన మల్లెలం
మదిని దోచే సుమ పరిమళం మా సొంతం ..... !


మఘువల మనసులను చేస్తము మాయం
మత్తును చల్లి మనసును చేస్తాం మధుర గాయం .... !!

మా సుగంధం తో మఘువ కేశాలకు పెరుగును సోయగం
మనసున మాయ రేపి అలజడి పెంచడం ఖాయం..... !!!
Read More

Sunday, February 18, 2018

Manakavitalu Team

ఊసుల తరంగాలు ( telugu love quotes for her కవితలు )


OOSULA TARANGALU TELUGU PREMA KAVTIALU కవితలు  images download

మెరిసే నా కన్నులలో  . . ,
కురిసే నీ నవ్వుల ఝల్లు  . . .

ఎగిసే నా మది కడలిలో . . ,
ఊగిసలాడే నీ  ఊసుల తరంగాలు  . . .

పలికే నా పెదవుల పలుకుల్లో  . . ,
ఆలపించే నీ స్వరాల రాగాలు  . . .
Read More

Saturday, December 9, 2017

Manakavitalu Team

శూన్యం ( SHUNYAM TELUGU LOVE PROPOSE WHATSAPP STATUS KAVITHALU )

SHUNYAM TELUGU LOVE PROPOSE KAVITHALU IMAGES DOWNLOAD


నా ఉదయం నీ తలపులతో ఆరంభం  . . .

నీ అడుగుల జాడలకి వెతికేను నా నయనం . . .

నిన్ను చెరడమే నా పయనానికి గమ్యం . . .

నిన్ను చేరలేని మరుక్షణం నా జీవితం శూన్యం  . . .
Read More

Thursday, December 7, 2017

Manakavitalu Team

పరవశం ( తెలుగు ప్రేమ కవితలు PARAVASHAM TELUGU PREMA KAVITHALU)


పరవశం ( తెలుగు ప్రేమ కవితలు PARAVASHAM TELUGU PREMA KAVITHALU IMAGES DOWNLOAD)


ఉదయించే భానుడి కిరణాలు తగలగనే పుడమి పరవశించినట్టు  . . ,
నీ నయనపు కాంతులు తగలగానే నా తనువు పరవశించేను  . . .

పున్నమి చంద్రుడు వెలుగులో కాలువలు వికాశించినట్టు  . . ,.
నీ చిరు నవ్వుల వెలుగులో నీ తలపు నా మదిలో వికాశించేను  . . .
Read More

Sunday, July 17, 2016

Manakavitalu Team

నా కల . . . ! ! ! ( TELUGU KAVITHALU ON FRIENDSHIP DAY )


TELUGU KAVITHALU ON FRIENDSHIP DAY IMAGES DOWNLOAD

కలలలో కను మరుగై పోతున్న నేస్తమా కనుల ఎదుటకు రావేలా . . !
 మైమరచి పోత అని సందేహమా లేక మైమరిపిస్తా అని సందేహమా  . . .!
 నీకు సందేహం వలదు నా ఈ కలను దాటి చూడు
కనిపించే లోకంలో మర్చి పోలేని  నేస్తం ఆవుతా  . . !
Read More