ప్రియమైన ప్రేమ ( TELUGU PREMIKULA KAVITHALU )
ప్రియమైన బుజ్జి
నీ వల్లే నా బాధలు చేశాయ్ వనవాసం,
నీ నవ్వుల చెలిమితొ చెరసాల కి చేరిందే నా బాదల గతం.
నీ మాటల వేనువుతోనడిచొచ్చిందే వసంతం,
నీ ప్రేమల కొలిమితో పూరివిప్పిందే నాలో ఆనందం.
నీ వల్లే నా బాధలు చేశాయ్ వనవాసం,
నీ నవ్వుల చెలిమితొ చెరసాల కి చేరిందే నా బాదల గతం.
నీ మాటల వేనువుతోనడిచొచ్చిందే వసంతం,
నీ ప్రేమల కొలిమితో పూరివిప్పిందే నాలో ఆనందం.