నా చిరునామా ( NAA CHIRUNAMA TELUGU KAVITHALU ON LOVE )
చిగురాకుకు చిరునామా అని వాన చినుకులు వెల్లివెత్తుతున్నాయి ....
ఆటలకు చిరునామా చిగురించిన పసిమనసులని పరవశిస్తున్నాయి .....
ప్రేమకు చిరునామా ఆరాధించే ఆవేదన అని మనసు ఆరాటపడింది ......
నా లోతైన మనసుకు నీ ప్రేమ తోడవ్వాలని నా ప్రాణం ఆవేదన చెందింది ....