Showing posts with label Ram. Show all posts
Showing posts with label Ram. Show all posts

Tuesday, January 1, 2019

Ram Babu

తుది మజిలీ ( Happy New Year 2019 Images Telugu Kavithalu )


Happy New Year 2019 Images Telugu

ఆశల తీరం ఎందాకో అని తొలి అడుగులుకే సెలవిస్తావా ?
అందుట లేదని అందని ద్రాక్షని పులుపేమోనని వదిలేస్తావా ...?

గాయం చేసే మాటల కంటే, గతమే మేలని బ్రతికేస్తావా ?
నీ విలువే తెలియని మనుషుల కోసం నిన్నే నువ్వు బలి చేస్తావా ...?

Read More

Thursday, August 16, 2018

Ram Babu

కథలో రాకుమారి ( TELUGU BIRTHDAY KAVITHALU IN TELUGU )


TELUGU BIRTHDAY KAVITHALU IMAGES DOWNLOAD


అలలై ఎగసిపడే నీ ఆశలకు సాకరంగా . . ,
అందనంత ఎత్తులో నిన్ను చూడాలన్నదే నా ఆశయంగా. . . .

అలకల రాణివి నువ్వైతే నీకై అలుపెరుగని గారాబంగా . . .,
అంతలోనే చిన్నబోయే ఆ మోముకి అమ్మలోని లాలనగా . . .
Read More

Sunday, January 14, 2018

Ram Babu

మకర సంక్రాంతి వచ్చెను చూడు ( MAKARA SANKRANTI TELUGU KAVITHALU 2018 )


makara sankranthi telugu kavithalu 2018

పడిగపులుగా వేచిన పల్లె పసిపాపల్లే నవ్వెను చూడు  . . .

తిరిగి వచ్చు తమవాళ్లను చూడ తహతహలాడే తనువులు చూడు  . . .

వెలవెలబోయిన వీధుల్లోన డూడూ బసవల సందడి చూడు . . .

బోసిపోయిన ముంగిలిలోన నిండుగ వెలిసిన ముగ్గులు చూడు . . .

దూరాలన్నీ చేరువ కాగా పుట్టిల్లు చేరిన మఘువలు చూడు . . .
Read More

Tuesday, February 14, 2017

Ram Babu

ప్రేమని చెప్పలేకున్నాను (FEAR TO EXPRESS LOVE VALENTINE'S DAY QUOTES )

మళ్శీ మళ్శీ గుర్తోచ్చే నీ జ్ఞాపకాలతోనే నిత్యం జీవిస్తున్నాను....

మాటకైనా నోచుకోని నా దురదృష్టానికి నిత్యమూ నన్ను నేను నిందించుకుంటున్నాను...

మరిచిపోలేని ప్రేమను మనసులో దాచలేకున్నాను....

కరుణించమ్మా ఓ ప్రేమా నాలోని ప్రేమని నీకు చెప్పలేకున్నాను...
Read More

Sunday, October 23, 2016

Ram Babu

తప్పేమి చేశానో .!( TAPPEMI CHESANO TELUGU CONVINCING LOVE KAVITHA )

నీ మౌనానికి కారణం తెలియని మనసు నీ మాటకై ఎదురు చూస్తుంది....

ఈ నిశ్శబ్ద సమయాన నా గుండెచేసే చిరు శబ్దం ఉప్పెనలా వినిపిస్తుంది...
Read More

Wednesday, September 14, 2016

Ram Babu

నిండు జాబిల్లి (TELUGU ODARPU KAVITHA )

ఏ కలత చేరిందో ఆ కళ్ళలో . . ,
కంటిపాపల్ని కన్నీట తడిపేంతలా . . ,

మౌనమే ముసుగు కప్పిందో నీ మనసులో . . . ,
వేల ఊసుల్ని గుండెల్లో ఆపేంతలా . . . .
Read More
Ram Babu

NINDU JABILLI ( QUOTE TO SEND A SAD MOOD PERSON )

Ae kalatha cherindo nee kallalo . . ,
Kanti papalni kanneeta tadipentalaa . . . 

Mouname musugu kappindo nee manasulo . . ,
Vela ushulni gundello apentalaa . . .
Read More

Saturday, August 27, 2016

Ram Babu

ఊహల వెల్లువ ( PREMA VALLA KALIGE BADHA KAVITHA )

నా చిరునవ్వుకు చిరునామా నువ్వు . . ,
నాలోని ప్రాణానికి ప్రేరణ నువ్వు . . ,
నా రేపటి కలలకు కల్పన నువ్వు . . ,
నా ఈ కోటి ఆశలకు ఆయువు నువ్వు . . ,
Read More
Ram Babu

UHALA VELLUVA ( QUOTE ON THOUGHTS AFTER LOVE FAILURE )

Naa chirunavvuku chirunamaa nuvvu . . ,
Naaloni prananiki prerana nuvvu . . ,
Naa rapati kalalaku kalpana nuvvu . . ,
Naa ee koti ashalaku ayuvu nuvvu . . ,
Read More

Wednesday, August 17, 2016

Ram Babu

బ్రతుకే చీకటి ( PREMA VALLA KALIGE BADHA KAVITHA TELUGU)

నిజమో కాదని భ్రమగా ఉందే . . ,
నా ప్రాణం నన్నే ప్రశ్నిస్తుంటే . . ,

నిలువెల్లా నను కాల్చేస్తుందే . . ,
తను నువ్వెవరని నను అడిగేస్తుంటే . . ,
Read More
Ram Babu

BRATUKE CHIKATI ( QOUTE ON PAIN AFTER LOVE FAILURE )

Nijamo kadani bhramagaa unde . . ,
Naa pranam nanne prashnistunte . . .

Niluvella nanu kalchestunde . .,
Tanu neevevarani nanu adugestunte . . .
Read More

Sunday, August 14, 2016

Ram Babu

క్షణమొక యుగం ( PREMA BADHA TELUGU KAVITVAM )

క్షణమొక  యుగమై నన్ను బాధిస్తుంటే . .,
అడుగొక అవరోధమై నన్ను వెక్కిరిస్తుంది . . .

నీతో నడిచిన ప్రతిచోటూ నిన్నే  గుర్తుచేస్తుంటే . . ,
నువ్వు లేని ఈ ఏకాంతం ఓ వనవాసాన్ని తలపిస్తుంది . . .
Read More
Ram Babu

KSHANAMOKA YUGAM ( NEW TELUGU LOVE FAILURE QUOTES )

Kshanamoka yugamai nannu badhistunte . .,
Adugoka avarodhamai nannu vekkiristundi . . .

Neetho nadichina prati chotu ninne gurtu chestunte . . ,
Nuvvu leni ee ekantam o vanavasanni talapistundi . . .
Read More

Tuesday, August 9, 2016

Ram Babu

పుట్టిన రోజు శుభాకాంక్షలు (TELUGU PUTTINA ROJU KAVITHALU | PUTTINAROJU SUBHAKANKSHALU TELUGU )

అడుగుని ఆపే అవరోధాలే  . . ,
నీ గెలిపుకి తొలి సోపనాలు కావాలి . . .

అలజడి రేపే ఆలోచనలే . ,
నీ ఆఖరి గమ్యాన్ని నిర్దేశించాలి . . .
Read More
Ram Babu

BIRTHDAY QUOTES TELUGU | TELUGU BIRTH DAY QUOTES WITH IMAGES

Aduguni ape avarodhale . ,
Nee gelupuki toli sopanalu kavali . . .

Alajadi repe alochanale . ,
Nee akhari gamyanni nirdeshinchali . .
Read More

Saturday, February 13, 2016

Ram Babu

నా తపన ( TELUGU VALENTINES DAY KAVITHALU 2016)తొలి సంధ్యలలో లేలేత కిరణాన్నై . . ,
నీ మది తలుపు తట్టాలంటోంది నాలోని ప్రేమ . . .

మలి సంధ్యలలో నీలోని సగభాగమై . . .,
నీలో కలవాలంటోంది నాలోని కొంటె భావన. . .
Read More
Ram Babu

NAA TAPANA ( TELUGU LOVE PROPOSE QUOTE FOR VALENTINES DAY)

Toli sandhya lo leletha kiranannai . . ,
Nee madi talupu tattalantondi naaloni prema ....

Mali sandhya lo Neeloni sagabhagamai . . ,
Neelo kalavamantondi naaloni o konte bhavana ...
Read More

Friday, January 15, 2016

Ram Babu

మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2016 ( Bhogi, Sankranti, Kanuma Subhakankshalu Telugu )

నిన్నటి బాధలను భోగిమంటల జ్వాలల్లో కాల్చేసి . . ,
కాంతిని పంచగ వచ్చిన‌ సం'క్రాంతి'ని నీలో దాచెయ్ . . ,

కనుల విందుగా‌నిలిచే కనుమ సాక్షిగా . . ,
ఎప్పటికీ నీ జీవితాన్ని పంగలా మార్చెయ్ . . . ,
.
.
మీకు మరియూ మీ‌ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు . . .
టీమ్  మనకవితలు ......

Read More
Ram Babu

Happy Sankranti 2016 ( TELUGU MAKARA SANKRANTI WISHES)

Ninnati badhalanu boghimantala jwalalo kalchesi ...,
Kantini panchaga vachina san'kranti'ni neelo dachey ....

Kannula vindugaa niliche kanuma sakshigaa ,
Eppatiki nee jivitam pandagalaa marchesey .....

Happy Sankranti to you n your Family ...

Read More

Friday, January 1, 2016

Ram Babu

నవ వసంతం (TELUGU NUTHANA SAMVASTARA SUBHAKANKSHALU)

కలలాంటి నిన్నటిని విడనాడి . . ,
కలగన్న రేపటిని గెలిచయ్యి . . .

కథలాగ గడిచిన ఏడాది . . ,
కడు వాస్తవాలు తెలిపిందోయి . . .
Read More