Showing posts with label Puroshotham. Show all posts
Showing posts with label Puroshotham. Show all posts

Monday, February 4, 2019

Manakavitalu Team

నాన్నకు ప్రేమతో ( fathers day quotes in telugu )


Telugu fathers day quotes images downloadనాన్న అనే పదం వీణ కన్నాకమ్మన ,
నాన్న మనసు మంచు కన్నా చల్లన . . .

మనకు నడక నేర్పేవాడు నాన్న ,
మన నడవడికను సరిదిద్దేవాడు నాన్న . . .

గుఱ్ఱంలా మారి ఆడించేవాడు నాన్న ,
తన భుజాలమీద నుంచి లోకం చూపేవాడు నాన్న . . .
Read More

Sunday, January 27, 2019

Manakavitalu Team

కలం ( Quotes on Pen )


 Beautiful Quotes on Pen  images download


వర్షించే మేఘం కలం . ..
మెరిసే ముత్యం కలం  . . .
జ్ఞ్యానాన్ని పంచే దివ్వే కలం  . . .
కవి హృదయ ప్రతిబింబం కలం  . . .
విద్యార్థి చేతి  ఆభరణం కలం  . . .
Read More

Wednesday, January 16, 2019

Manakavitalu Team

సంక్రాంతి కాంతులు | Bhogi Sankranti Kanuma Kavithalu


Bhogi Sankranti Kanuma Kavithalu images download

సూర్యుడి మకర సంక్రమణం . ,
సంక్రాంతి పండగ సంబరం . .

అంబరాన పతంగుల విహారం . ,
అవనిపైన కోళ్ళ పందేల సమరం ..
Read More

Tuesday, January 15, 2019

Manakavitalu Team

మకర సంక్రాంతి | Makara Sankranti Telugu kavithalu


Makara Sankranti Telugu kavithalu images downloadకష్టాలను దహించే భోగి మంటలు . ,
భోగలను అందించే భోగి పళ్ళు  . ,
అల్లుళ్ళకి స్వాగతం పలికే తోరణాలు  . ,
ధాన్యపు రాసులతో నిండిన గదులు . . .
Read More

Friday, December 14, 2018

Manakavitalu Team

రమణీయ భావాలు ( Telugu Kavithalu Love )


Telugu kavithalu Love Images


చిగురుటాకు మీద ముత్యంలా మెరిసే చినుకులు ,

పగటివేళలో వెలుగును నింపే భానుని కిరణాలు  ,

సంధ్యవేళలో హోరుగా సాగే సాగర కెరటాలు ,

రాత్రివేళలో వెన్నెలను కురిపించే జాబిలి అందాలు ,
Read More

Tuesday, December 11, 2018

Manakavitalu Team

నిరీక్షణ ( TELUGU KAVITHALU ON NIREEKSHANA )

TELUGU KAVITHALU  Images


నీ వాలు చూపుల పంటకోసం ,
నేను కార్చిన కన్నీళ్లు  . . !

నీ కొంటె తలపులతో నేను గడిపిన ,
నిర్రలేని రాత్రులు  . . !
Read More

Saturday, December 8, 2018

Manakavitalu Team

ఊసుల వాన ( Telugu Kavithalu )


telugu kavithalu images download

నింగి నల్లమబ్బులు కప్పుకున్న వేళ  . ,

జాబిలి మేఘాల నుంచి తొంగి చూస్తున్న వేళ . ,

అవని మీద జన సంచారం లేని వేళ . ,

పక్షులు తమ నేలవాలకు చేరుకున్న వేళ  . ,
Read More

Wednesday, December 5, 2018

Manakavitalu Team

మధుర స్మృతులు ( Madhura Smrutulu Love Hurt Quotes for Him in Telugu )

Love Hurt Quotes for Him in Telugu images downloadకనులు నిద్రపో అని చెబుతున్నా . . .

తనువు విశ్రాంతి కోరుకుంటున్నా . . .

చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నా . . .

గడియారం ముల్లులు ఒకటౌతున్నా . . .
Read More

Sunday, September 16, 2018

Manakavitalu Team

గడియారం ( samayam telugu kavithalu )

 samayam telugu kavitha  image downloadసమయం తెలిపే గడియారం...

సమయ పాలన నేర్పే గడియారం...

గంటల సడితో నిద్రలేపే గడియారం...

ముచ్చటైన మూడు ముల్లుల గడియారం...
Read More

Wednesday, September 12, 2018

Manakavitalu Team

గణేశ ( vinayaka chaturthi kavithalu )


vinayaka chaturthi kavithalu images download

స్వాగతం స్వాగతం గణేశ . . .
అగ్ర పూజలు అందుకునే గజానన స్వాగతం . . .
విఘ్నాలు తొలగించే వక్రతుండాయ స్వాగతం . . .
సకల శుభాలను కూర్చే సిద్ధి వినాయక స్వాగతం . . .
Read More

Friday, August 3, 2018

Manakavitalu Team

స్నేహ కుసుమాలు | TELUGU KAVITHALU ON FRIENDSHIP | FRIENDSHIP DAY KAVITHALU 2018TELUGU KAVITHALU ON FRIENDSHIP  |  FRIENDSHIP DAY KAVITHALU 2018 IMAGES DOWNLOAD

కల చెదిరిపోయినా....

కలం ఆగిపోయినా . . .

కాలం కరిగిపోయినా . . .

కొలను  ఇంకిపోయినా  . . .
Read More

Sunday, July 8, 2018

Manakavitalu Team

ఎవరే నువ్వు ( TELUGU PREMA KAVITHALU TO IMPRESS A GIRL )

telugu prema kavithalu to impress a girl imagesచెలియా ఎవరే నువ్వు . . . ?
మది తలపులలోప్రసరించే ప్రభాతమా . . !
పెదవులలో వికసించే కుసుమామా  . . !
స్వర తంత్రులలో ఉద్భవించే రాగమా  . . !
కాలి అందెలలో నర్తించే తాండవమా . . !
Read More

Sunday, February 18, 2018

Manakavitalu Team

ఊసుల తరంగాలు ( telugu love quotes for her కవితలు )


OOSULA TARANGALU TELUGU PREMA KAVTIALU కవితలు  images download

మెరిసే నా కన్నులలో  . . ,
కురిసే నీ నవ్వుల ఝల్లు  . . .

ఎగిసే నా మది కడలిలో . . ,
ఊగిసలాడే నీ  ఊసుల తరంగాలు  . . .

పలికే నా పెదవుల పలుకుల్లో  . . ,
ఆలపించే నీ స్వరాల రాగాలు  . . .
Read More

Thursday, February 15, 2018

Manakavitalu Team

గెలుపు ( GELUPU AN INSPIRATIONAL TELUGU KAVITHALU )


GELUPU AN INSPIRATIONAL TELUGU KAVITHALU IMAGES DOWNLOAD

ముందుకి సాగు మిత్రమా . . .
కలను నిజం చేసుకో నేస్తమా  . . !

వీచే గాలిలా  . . ,
పూచే పువ్వులా  . . ,
రాలే చినుకులా  . . ,
పారే సెలయేరులా  . . ,
నువ్వు పురోగమించు గమ్యం చేరేవరకు . . . .
Read More

Thursday, February 1, 2018

Manakavitalu Team

పంచభూతాలు ( PANCHABHUTALU TELUGU PREMA KAVITHALU )

PANCHABHUTALU TELUGU PREMA KAVITHALU IMAGES DOWNLOADగాలిలా మారి నీ శ్వాసలో కలవనా . . ,

నీరులా మారి నీ తనువుని తడపనా  . . ,

పుడమిలా మారి నీ అడుగులు మోయనా  . . ,

నింగిలా మారి నీ అందాలకు గొడుగు పట్టనా  . . ,

అగ్నిలా మారి నీ రూపానికి హారతి ఇవ్వనా . . . !
Read More

Sunday, January 28, 2018

Manakavitalu Team

నీ రూపం ( NEE RUPAM TELUGU AMMAYI PREMA KAVITHALU )

 NEE RUPAM TELUGU AMMAYI PREMA KAVITHALU IMAGES DOWNLOAD


నీ రూపాన్ని  . . . .

నా నాయనాలలో కరిగిపోని కలలా  . . ,


నా పెదవులలో చెరిగిపోని నవ్వులా  . . ,

నా తలపులలో అలసిపోని అలలా  . . ,

నా మదిలో వసంత రాగాల కోకిలలా  . . ,
Read More

Friday, December 15, 2017

Manakavitalu Team

బంధించు ( BANDHINCHU TELUGU PREMA KAVITHALU FOR LOVERS )
BANDHINCHU TELUGU PREMA KAVITHALU FOR LOVERS IMAGES DOWNLOAD


మూసిన నీ కన్నులలో నా రూపాన్ని బంధించు . . .

వెచ్చని నీ శ్వాసలో నా ఆశల్ని బంధించు  . . .

తియ్యని నీ పలుకులలో నా పేరుని బంధించు  . . .

మెత్తటి నీ అధరాలలో నా నవ్వుల్ని బంధించు  . .
Read More

Saturday, December 9, 2017

Manakavitalu Team

శూన్యం ( SHUNYAM TELUGU LOVE PROPOSE WHATSAPP STATUS KAVITHALU )

SHUNYAM TELUGU LOVE PROPOSE KAVITHALU IMAGES DOWNLOAD


నా ఉదయం నీ తలపులతో ఆరంభం  . . .

నీ అడుగుల జాడలకి వెతికేను నా నయనం . . .

నిన్ను చెరడమే నా పయనానికి గమ్యం . . .

నిన్ను చేరలేని మరుక్షణం నా జీవితం శూన్యం  . . .
Read More

Thursday, December 7, 2017

Manakavitalu Team

పరవశం ( తెలుగు ప్రేమ కవితలు PARAVASHAM TELUGU PREMA KAVITHALU)


పరవశం ( తెలుగు ప్రేమ కవితలు PARAVASHAM TELUGU PREMA KAVITHALU IMAGES DOWNLOAD)


ఉదయించే భానుడి కిరణాలు తగలగనే పుడమి పరవశించినట్టు  . . ,
నీ నయనపు కాంతులు తగలగానే నా తనువు పరవశించేను  . . .

పున్నమి చంద్రుడు వెలుగులో కాలువలు వికాశించినట్టు  . . ,.
నీ చిరు నవ్వుల వెలుగులో నీ తలపు నా మదిలో వికాశించేను  . . .
Read More

Wednesday, November 22, 2017

Manakavitalu Team

ప్రాణం ( అమ్మాయికి ప్రేమను చెప్పే కవితలు EXPRESSING LOVE PROPOSE QUOTES KAVITHALU IN TELUGU)

అమ్మాయి ని ప్రేమించే, ప్రేమను చెప్పే కవితలు EXPRESSING LOVE PROPOSE QUOTES KAVITHALU IMAGES


పగటికి ప్రాణం భానుడి కిరాణం  . . .

రాత్రికి ప్రాణం చంద్రుడి బింబం . . .

తుమ్మెదకి ప్రాణం పూల మకరందం . . .

ముత్యపు చిప్పకి ప్రాణం రాలే వర్షం . . .
Read More