Showing posts with label Pavan. Show all posts
Showing posts with label Pavan. Show all posts

Thursday, December 1, 2016

మనకవితలు టీమ్

అలాగైనా ( TELUGU QUOTES ON EXPRESSING LOVE)

 నీ వైపు ఓరగా చూడాలని ఉంది . . ,
అలాగైనా నన్ను నీకు చూపాలనిపిస్తుంది . . .

నీ కనులలో నా కనులు పెట్టి చుడాలని ఉంది . . ,
అలా ఐనా నీ కనులలో నా రూపం చూసుకోవాలని ఉంది . . .

నువ్వు నన్ను తిట్టాలని ఉంది . . ,
అలగైనా నన్ను నువ్వు తలవాలని అనిపిస్తుంది . . .
Read More

Tuesday, November 29, 2016

మనకవితలు టీమ్

జారిపడే కన్నీరు ( NEW LOVE FAILURE QUOTE 2016 IN TELUGU )


జారిపడే నా కన్నీరుకి జాబితా లేనప్పుడు . . ,
జతపడే వారి మనసులో జాలి లేనప్పుడు . . . ,

నా కన్నీరు జరిపడదేమో . . . ,
ఒకవేళ పడినా నేను జతకానేమో . . . .

ఒకవేళ నా కన్నీరే నాతో జతపడేవారికి జరిమానా ఐతే . . ,
నా కన్నీరు జీవనదిలా మారి జవాబిస్తుందేమో .....

Jaaripade na kanneruki jaabitha lennappudu...
Jathapade vaari manusulo jaali lennappudu...

Naa kaneeru jaaripadademo...
Okavela padina nenu jatha kaanemo...

Okavela  na kaneere naatho jathapadevaariki jarimana aithe....
Naa kaneeru jeevanadi ayi javabisthundemo....
.
.
.
.
Pavan
Read More

Friday, November 25, 2016

మనకవితలు టీమ్

నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ( EXPRESSING LOVE QUOTE IN TELUGU )

 నువ్వంటే నాకు ఎంత ఇష్టమో

కునుకు అవతల దాగే కలలను అడుగు . . ,
కునుకు చెదరగా మేల్కున్న కనులను అడుగు.....

మౌనం చెరువైతే మనసును అడుగు . . ,
మౌనం విడువగా జారిన మాటల్ని అడుగు . . . .
Read More