Showing posts with label Naveena. Show all posts
Showing posts with label Naveena. Show all posts

Thursday, January 10, 2019

మనకవితలు టీమ్

Sankranthi Quotes in Telugu 2019 ( సంక్రాంతి కవితలు )


sankranthi quotes 2019 new


పొగ లాంటి మంచు  ,
వెచ్చనైన భోగి మంటలు  ,
అందమైన రంగవల్లులు ,
విమానాలతో పోటీపడే గాలిపటాలు ,
అందరినీ ఊరించే ఘుమఘుమలు ,
Read More

Friday, September 8, 2017

మనకవితలు టీమ్

నా దేశం ( NAA DESHAM TELUGU QUOTES ABOUT INDIA )


నా దేశం ( NAA DESHAM TELUGU QUOTES ABOUT INDIA IMAGES DOWNLOAD)

అమరమైనది నా దేశ రాజసం ..
వ్యాపించింది నా దేశ కీర్తి నలు వైపులా ...
పులకించింది నా దేశం గంగా యమునల ప్రవాహం తో ...
నిలయమైంది నా దేశం విశిష్ట సంపదలకు ...
వివిధ కళలకు నిలువెత్తు రూపం నా దేశం ..

స్వేచ్ఛకు మారుపేరు నా దేశం ...
ఆధిపత్య పోరుకు ఆరాటపడని దేశం నా దేశం ...
తెల్లజాతి శత్రువులుకు సింహస్వప్నం నా దేశం ...
అనేక మేధావులను ప్రపంచానికి అందించిన దేశం నా దేశం ...
Read More

Wednesday, August 16, 2017

మనకవితలు టీమ్

నోటి మాట ( NOTI MATA TELUGU SUBHASITALU KAVITHALU )

నోటి మాట ( NOTI MATA TELUGU SUBHASITALU KAVITHALU IMAGES )


 నీ నోటి మాట ఉండాలి . . ,
తల్లిదండ్రులతో అభిమానంగా . . .,
పెద్దవాళ్లతో గౌరవంగా . . . ,
చిన్నవాళ్లతో సరదాగా . . . ,
స్నేహితులతోమనస్ఫూర్తిగా . . ,
మనసైనవాళ్ళతో ప్రేమగా . . ,
Read More