Showing posts with label Madhav. Show all posts
Showing posts with label Madhav. Show all posts

Wednesday, January 25, 2017

Manakavitalu Team

మరణించే ఓ ప్రేమికుడి వేదన ( MARANINCHE O PREMIKUDI VEDANA TELUGU KAVITHA )

కనిపించవే ఒక సారి ఈ ప్రాణాన్ని వదిలేస్తాను .,
అందించవే నీ చేయి ఈ నరకాన్ని విడిచేస్తాను  . . .

అనుదినం ప్రతిక్షణం నరకంలా తోచుతున్న ,
చిరునవ్వు ని తెప్పించే నీ జ్ఞాపకంతో జీవిస్తున్న . . !

ఒక వైపు అలుపెరుగని ఈ కాలంతో పోరాడుతున్న . ,
నిన్ను చూడాలని నన్ను వదిలే నా ప్రాణాన్ని అర్థిస్తున్నా . . . !
Read More

Tuesday, May 13, 2014

Ram Babu

NEEPAI UNNA PREMA . . . . ! [ TELUGU LOVE FAILURE QUOTE IN ENGLISH ]

NEEPAI UNNA PREMA TELUGU LOVE FAILURE KAVITHA QUOTATION IN ENGLISH AS IMAGES TO DOWNLOAD

Kantilo dagiunna kanneetiki teluse . . ,
Neepai unna prema nedu kanneeruga marrenani . . !

Neekosamai vechiunna kshnalanni adigenule . . ,
Neetho gadichipoyina samayam viluva entani . . !
Read More

Monday, May 12, 2014

Ram Babu

నీపై వున్నా ప్రేమ . . . . . ! [ TELUGU LOVEFAILURE MESSAGE ]

TELUGU LOVE FAILURE QUOTE, QUOTATION, KAVITHA MESSAGE IN TELUGU AND ENGLISH

కంటి లో దాగిన కన్నీటికి  తెలుసే,
నీపై వున్నా ప్రేమ నేడు కన్నీరుగా మరేనని

నీకొసమై వేచివున్న క్షణాలన్ని అడిగెనులే,
నీతో గడిచిపోయిన సమయం విలువ ఎంతని .
Read More