Showing posts with label Inspirational. Show all posts
Showing posts with label Inspirational. Show all posts

Thursday, February 7, 2019

మనకవితలు టీమ్

నిన్న రేపు ఆలోచన లతో ( short inspirational quotes for students in telugu )

Short inspirational quotes for students with Images


మౌనం మాట్లాడితే లిపి లేని మాటలెన్నో ,
కాలం కాసేపు ఆగితే కనపడని కలతలెన్నో,
గతానికి గడువునిస్తే మరపురాని గుర్తులెన్నో,
కమ్మని కల వస్తే నిద్రించిన రాత్రులెన్నో,
Read More

Tuesday, January 1, 2019

Ramababu Kolli

తుది మజిలీ ( Happy New Year 2019 Images Telugu Kavithalu )


Happy New Year 2019 Images Telugu

ఆశల తీరం ఎందాకో అని తొలి అడుగులుకే సెలవిస్తావా ?
అందుట లేదని అందని ద్రాక్షని పులుపేమోనని వదిలేస్తావా ...?

గాయం చేసే మాటల కంటే, గతమే మేలని బ్రతికేస్తావా ?
నీ విలువే తెలియని మనుషుల కోసం నిన్నే నువ్వు బలి చేస్తావా ...?

Read More

Monday, December 17, 2018

మనకవితలు టీమ్

నాతో నేను ( Telugu Inspirational Quotes )

Telugu Inspirational Quotes with Images


కలల్ని కనేటప్పుడు నాతో నేను ,

కలని సాకారం చేసుకోవడానికి పట్టుదలతో నేను ,

కలని నిజం చేసుకోవడంలో అవహేళనలతో నేను ,
 
కలని సాధించగలననే నమ్మకంతో నేను ,
Read More

Wednesday, August 1, 2018

మనకవితలు టీమ్

మనమంతా ఒకే కులం ( TELUGU INSPIRATIONAL QUOTES IN TELUGU )telugu inspirational kavithalu images download

కులం కులం అని అరిచేవు
కాము మనం కాకులం
ఏల నీకీ మనోవ్యాకులం
విశ్వంబుధినీదే నావికులం

మనముండునది గోకులం
మంచి అనే రాజ్యనికి పాలకులం
మంచి పనికి మనమే నాయకులం
చెడుని మట్టు పెట్టే సైనికులం
Read More

Wednesday, July 11, 2018

మనకవితలు టీమ్

మరో ప్రపంచం ( MARO PRAPANCHAM INSPIRATIONAL TELUGU KAVITHA )


maro prapancham telugu inspirational quotes images

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  . ,
ఉడికే నెత్తురు, అణిచిన సత్తువ, దాగిన కోపం చూపడానికి . . .

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  . ,
పాలకుల మోకాళ్ళ దగ్గర దోసిలి పట్టి అర్థించినా  . ,
ఫలితం లేక, గతి తోచక, గమనం తెలియక ఒంటరివై మిగిలిన నిన్ను . ..
Read More

Thursday, March 15, 2018

మనకవితలు టీమ్

జీవితం ( JEEVITAM telugu kavithalu on life )
జీవిత పరమార్థం...

అనంత కాలచక్రంలో
జీవితకాలం అల్పమే ఐనా
శతకోటి సుగంధాల
పరిమళమాల జీవితం

ఉత్సాహంగా పనిచేస్తూ
ఆనందంగా జీవిస్తూ
సాటివారికి సాయం చేయడమే
సరియైన జీవితం

సద్భావనలు పెంచుకొని
సన్మార్గాన పయనిస్తూ
సమత, మమత, మానవతలు
పరిఢవిల్లేదే జీవితం
Read More

Wednesday, February 28, 2018

మనకవితలు టీమ్

నా ప్రయాణం ( NAA PRAYANAM TELUGU ONTARITANAM KAVITHALU ) . . .


 NAA PRAYANAM TELUGU ONTARITANAM KAVITHALU IMAGES DOWNLOAD

మనిషిని మనిషిగా గుర్తించే మంచి మనిషి కోసం నా ఈ ప్రయాణం  . . .

డబ్బు అనే మత్తులో మునిగి స్వార్థపరులుగా ఎదిగిన ఈ నీఛపు సమాజంలో  . . ,
ఒక మనిషికి, తన భావాలకి విలువనిచ్చే నిజమైన మనుషులకోసం నా ఈ ప్రయాణం  . . .

బంధాలని విడిచి, అనుబంధాలని మరిచి ఒంటరి బ్రతుకును కోరే ఈ అరణ్యం లో . . ,
ప్రేమామృతాన్ని పంచి, ప్రేమగా జీవించే మనుషుల కోసం నా ఈ ప్రయాణం  . . .
Read More

Thursday, February 15, 2018

మనకవితలు టీమ్

గెలుపు ( GELUPU AN INSPIRATIONAL TELUGU KAVITHALU )


GELUPU AN INSPIRATIONAL TELUGU KAVITHALU IMAGES DOWNLOAD

ముందుకి సాగు మిత్రమా . . .
కలను నిజం చేసుకో నేస్తమా  . . !

వీచే గాలిలా  . . ,
పూచే పువ్వులా  . . ,
రాలే చినుకులా  . . ,
పారే సెలయేరులా  . . ,
నువ్వు పురోగమించు గమ్యం చేరేవరకు . . . .
Read More

Saturday, February 3, 2018

మనకవితలు టీమ్

ఓ మనిషి పారిపో! ( O MANISHI PARIPO TELUGU INSPIRATIONAL QUOTES )


ఓ మనిషి పారిపో! ( O MANISHI PARIPO TELUGU INSPIRATIONAL QUOTES IMAGES DOWNLOAD )

ఓ మనిషి పారిపో!
ఇక్కడ నవసమాజ నిర్మాణానికి
పునాదులు వేస్తున్నారు.

మానవత్వం లేని ఓ మనిషి పారిపో!
ఇక్కడ మనుషులంతా ఒక్కటేనని
మనిషిని మనిషే దేవునిగా పూజిస్తారు.
Read More

Monday, February 6, 2017

మనకవితలు టీమ్

జ్ఞాపకాలు ( GNYAPAKALU TELUGU QUOTES ABOUR LIFE )

    రోజులు అనే చినుకులు
                       ఒక్కొక్కటి,ఒకటి తరువాత ఒకటి
                       నన్ను నెమ్మదిగా తాకుతూ,వేగంగా కరిగిపోతున్న
                       కాలమనే వర్షమిది.
                        దేహాన్ని వదిలి నేలలో ఇంకిపోకుండా 
                        మది తటాకంలో జ్ఞాపకాలుగా దారి వెతుక్కునే చుక్కలు కొన్నే!
                        ఆ తాకిడిలో పొందిన అనుభూతిని,
                        గాయాల కోతలని,అనుభవాలుగ మిగులుస్తాయి  ఆ చుక్కలు .
Read More

Sunday, December 25, 2016

మనకవితలు టీమ్

అవకాశమాట ( AVAKASHAMATA QUOTE ABOUT UNEMPLOYED IN TELUGU )

అవకాశము + ఆ ట = అవకాశమాట
బయలుదేరింది  ఉద్యోగ వేటకు  . ,
బలయ్యింది  "నోవేకెన్సీ " తూటాకు . ,
ఆ బాధరేపింది  జీవితంపై చిరాకు  . . ,
ఇక వేగలేక మారిపోయాను 'ఎండుటాకు' . . .
Read More

Friday, December 23, 2016

మనకవితలు టీమ్

గురివిందగింజ ( GURAVINDA GINJA QUOTES ON LIFE IN TELUGU )

గురివిందగింజ
నలుపు
 మదినిండా  ఆలోచనలు, ఆఅలోచనల్లో
ఆశ అక్కున చేర్చుకుంటుంది
దురాశ  దూరంచేస్తుంది
జిజ్ఞా సజీవం పోసుకుంటున్నది
Read More

Monday, December 19, 2016

మనకవితలు టీమ్

మన జీవితం ( MANA JEEVITAM INSPIRATIONAL TELUGU QUOTE ABOUT LIFE )

కాసుల వేటలో కాలాన్నే కరిగిస్తాం..

నాణెం విలువ ముందు జీవితాన్నే బలి చేస్తాం...!!!

సొంత ఊరి కాపలాగా కన్నవాల్లనొదిలొస్తాం...

కనిపించని తీరాలకి కడదాకా వెతికేస్తాం...!!!
Read More

Wednesday, November 16, 2016

మనకవితలు టీమ్

భారత్ మాతాకీ జై ( TELUGU QUOTE ABOUT INDIA || BHARAT )

జై బొలొ భారత్ మాతాకీ జై

భారత దేశం  నా దేశం  ,
నా దేశమంతా వ్యాపించి ఉంది సనాతన ధర్మం,
ఫ్రపంచమంతా చాటి చెప్పింది సంస్కృతీ సాంప్రదాయం,
విశ్వమంతటికి ఆది గురువై బోధించింది అపారమైన విఙ్ఞానం,
Read More

Wednesday, September 14, 2016

Ramababu Kolli

నిండు జాబిల్లి (TELUGU ODARPU KAVITHA )

ఏ కలత చేరిందో ఆ కళ్ళలో . . ,
కంటిపాపల్ని కన్నీట తడిపేంతలా . . ,

మౌనమే ముసుగు కప్పిందో నీ మనసులో . . . ,
వేల ఊసుల్ని గుండెల్లో ఆపేంతలా . . . .
Read More
Ramababu Kolli

NINDU JABILLI ( QUOTE TO SEND A SAD MOOD PERSON )

Ae kalatha cherindo nee kallalo . . ,
Kanti papalni kanneeta tadipentalaa . . . 

Mouname musugu kappindo nee manasulo . . ,
Vela ushulni gundello apentalaa . . .
Read More

Sunday, March 27, 2016

మనకవితలు టీమ్

జీవిత సత్యం . . . ! ! !

సాయం సంధ్య లో మెరిసే మేఘమై . . ,
ఉరిమె మబ్బులకై తపనపడే ఓ నెమలి పింఛమా . . ,
ఆ మబ్బుల వానలో తడిచి ముద్దై మురిపెమునిస్తున్న మయూరమా . . ,
ఇంద్రదనస్సు రంగులు రంగరించుకుని హోయలు వలికె కేయూరమా . . ,
Read More
మనకవితలు టీమ్

JEEVITHA SATHYAM . . . ! ! !

Sayam sandya lo merise megamai . . ,
Urime mabbulakai tapanapade O nemali pinchama . . , ,
A Mabbula vanalo tadichi muddai . . ,
Muripemunistunna Mayurama . . !
Read More

Thursday, July 23, 2015

మనకవితలు టీమ్

తనివి తీరా బ్రతుకుదాం ..( INSPRITATIONAL TELUGU KAVITHA )

నీళ్లలో సెగ పుడుతోంది
దాహం తీర్చుకుంటే
శోకం కలుగుతోంది

అగ్నిలా అంహస్సు
అంతటా వ్యాపిస్తోంది
అదే తంతుగా
అనృతం అనంతమౌతోంది
Read More

Tuesday, December 2, 2014

మనకవితలు టీమ్

జీవితం . . . ! ! !

jeevitam telugu inspirational kavita on images

వికసించిన పుస్పం నేర్పింది
తనలా అందంగా జీవించమని . .  !
రాలిపోతున్న ఆకు నేర్పింది
జీవితం శాశ్వితం కాదని . . !
Read More