Showing posts with label Nanna Prema. Show all posts
Showing posts with label Nanna Prema. Show all posts

Monday, February 4, 2019

Manakavitalu Team

నాన్నకు ప్రేమతో ( fathers day quotes in telugu )


Telugu fathers day quotes images download



నాన్న అనే పదం వీణ కన్నాకమ్మన ,
నాన్న మనసు మంచు కన్నా చల్లన . . .

మనకు నడక నేర్పేవాడు నాన్న ,
మన నడవడికను సరిదిద్దేవాడు నాన్న . . .

గుఱ్ఱంలా మారి ఆడించేవాడు నాన్న ,
తన భుజాలమీద నుంచి లోకం చూపేవాడు నాన్న . . .
Read More

Friday, February 10, 2017

Manakavitalu Team

నాన్న ఙ్ఞాపకాలు ( NANNA GNYAPAKALAU TELUGU FATHER QUOTE )

కాలం అంతా వేగంగా నేను ప్రయాణించలేకపోతున్నా నాన్న..
కారణం నా జీవితం మీ తోనే ఆగిపోయింది..
మీతో ఆడిన ఆటలు.,
మీ పై అలిగిన సందర్భాలు.,
Read More

Thursday, February 2, 2017

Manakavitalu Team

నాన్నపై ప్రేమతో ( NANNA PAI PREMATHO TELUGU QUOTE ABOUT FATHER )

పసిప్రాయంలో నీ తప్పటడుగులకు ఆనందించే వాడు నాన్న..,
జీవితంలో నీ తప్పుబాటలను సరిచేసి నడిపేవాడు నాన్న...

నీ ఆనందానికై గుర్రపు బొమ్మయే వాడు నాన్న...,
నీ సుఖానికై  మరబొమ్మయే వాడు నాన్న...

నీకు కన్నీరు రాకూడదని తను కన్నీరు మింగుతూ కుటుంబాన్ని నడిపించేవాడు నాన్న..,
నీ గెలుపును ప్రపంచ గెలుపుగా భావించేవాడు  నాన్న..

అన్నింటి కంటే ముఖ్యంగా
నీవు ఓడిన నీ మీద నమ్మకం ఉంచేవాడు నాన్న. ....!


Pasiprayamlo nee tappatadugulaku Anandinchevadu Nanna . . ,

Jeevithamlo nee tappubatalanu sarichesevaadu Nanna . . .

Nee anandanikai gurrapu bommayyevadu Nanna . . ,

Nee sukahnikai marabommayyevadu Nanna . . .

Neeku kanneeru rakudadani tanu kanneeru minguthu kutumbanni nadipinchevadu Nanna . . ,
Nee gelupunu prapancha gelupugaa bhavinchevadu Nanna . . .

Annintikante mukhyamgaa . ,
Neevu Oodinaa nee meeda nammaka unchevadu nanna...... !
.
.
.
.
.
Meera.......

Read More