Showing posts with label GAYAMAINA MANASU. Show all posts
Showing posts with label GAYAMAINA MANASU. Show all posts

Monday, January 21, 2019

Manakavitalu Team

ప్రేమిస్తున్నా ( Love Promise Quotes )

Love Promise Quotes images download


నీకు దూరమైన "దూరాన్ని" ప్రేమిస్తున్నా . ,
ఏనాటికైనా దగ్గరగా చేస్తుందని . . .

నీ గొంతు వెనక దాగున్న "మౌనాన్ని" ప్రేమిస్తున్నా . ,
 ఏ నిమిషమైనా మాటగా మారుతుందని . . .
Read More

Wednesday, December 5, 2018

Manakavitalu Team

మధుర స్మృతులు ( Madhura Smrutulu Love Hurt Quotes for Him in Telugu )

Love Hurt Quotes for Him in Telugu images download



కనులు నిద్రపో అని చెబుతున్నా . . .

తనువు విశ్రాంతి కోరుకుంటున్నా . . .

చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నా . . .

గడియారం ముల్లులు ఒకటౌతున్నా . . .
Read More

Saturday, November 10, 2018

Manakavitalu Team

ఏమని చెప్పను ( quotes about breakups and moving on )



quotes about breakups and moving on images download



తొలకరి జల్లు అడిగింది, ఎక్కడ నీ ప్రియుడు అని . ,
కన్నీళ్లని కానుకగా ఇచ్చి శోక సముద్రంలో నన్ను వదిలి పోయావని చెప్పనా....?

పిల్లతెమ్మర అడిగింది , ఎక్కడ నీ చెలికాడు అని . ,
బాధలనే బహుమతిగా ఇచ్చి నిరాశల లోకంలో వదిలేసి వెళ్లావని చెప్పనా....?
Read More

Monday, September 10, 2018

Manakavitalu Team

జ్ఞాపకాల సుడిగుండాలు ( telugu love failure quotes images )




 telugu love failure quotes images


శిధిలమైన కలల శౌధం వదలనంటె హృదయం . ,
మార్చలేని గతం మరువ లేకున్నా . .

జ్ఞాపకాల సుడిగుండాలు దను పట్టి లాగుతుంటే . ,
వర్షించే నా మనస్సును దాచలేకున్నా . .
Read More

Friday, September 7, 2018

Manakavitalu Team

ఒంటరినై ( sad love failure kavithalu in telugu )



sad love failure kavithalu in telugu Images download



నిన్ను చూసిన క్షణం తెలియదు నాకు నువ్వే నా ప్రాణం అని . . ,
నీతో గడిపిన క్షణాలు గుర్తు చేస్తున్నాయి నేను నీతోనే ఉన్నానని . . .



మౌనంగా రోధిస్తున్నా గుండె తలుపులు నీకోసం తెరిచే ఉంచాను . . ,
నీప్రేమను గెలుచుకోక నేను ఎప్పుడో ఒంటరినై మిగిలాను . . .
Read More

Monday, August 13, 2018

Manakavitalu Team

ఎలా ఎలా ( TELUGU SAD LOVE KAVITHALU FOR FACEBOOK AND WHATSAPP )

TELUGU SAD LOVE KAVITHALU FOR FACEBOOK AND WHATSAPP STATUS



ఎలా ఎలా......


అన్ని బంధాలని తెంచుకుని నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయినా...
ఆ వీడిపోని జ్ఞాపకాలే నా కలలకు ఆశలు అయ్యాయి....

కలలను కూడా తీసుకుపోయి నాకు కన్నీళ్లే మిగిల్చావే..
ఆ కన్నీళ్లే నా హృదయాగ్నికి ఓదార్పునిచ్చాయి..
Read More