Quotes about Stony Heart in Telugu.
కలువ వికసించుటకు జాబిలి ఒక్క చల్లని కిరణం చాలు ….
ఘనీకృత హిమస్పటికాన్ని కరిగించుటకు,
భానుడి ఒక్క వేడి కిరణం చాలు …
కానీ,
కఠిన పాషాణ హృదయాన్ని కదిలించుటకు,
కోటి వేడుకోలు కూడా చాలవు కదా …!
మంచును కరిగించినంత సులువుగా,
మనసును కదిలించలేము కదా ….!!
Quotes about Stony Heart in English.
Kaluva vikasinchutaku jaabili okka challani kiranam chaalu..
Ghaneekruta himaspatikaanni kariginchutaku,
Bahanudi okka vedi kiranam chaalu..
Kani,
Kathina paashaana hrudaayaanni kadilinchutaku,
Koti vedukoli kudaa chalavu kadaa…!
Manchu kariginchinanta suluvugaa,
Manasu kadilinchalemu kadaa …!!
.
.
.
.
Savitha…