Ennikala Hamilu Quotes in Telugu.
నాటి ఎన్నికలు హామీల కోటలు,
నేటి ఎన్నికలు కానుకల మూటలు .
ఓటుకు , నోటుకై చెయ్యి చాచిననాడే ,
ఆ చెయ్యి ప్రశ్నించే హక్కు కోల్పోయిననాడు.!
ఎన్నికల తరుణంలో,
వరదప్రవాహమైన మధ్యం,
ఆరుబయట అరుగుమీద నగదు,
బహిరంగంగా చీరలు నగలు పంపిణీ,
నల్లధనం బాహాటంగా నాట్యమాడుతుంటే,
పార్టీలు పోటీలు పడి బహుమతులు చల్లుతుంటే ,
ప్రజాస్వామ్యం పరమార్థమెరుగని ప్రజలు, అభ్యర్థులు !
Ennikala Hamilu Quotes in English.
Nati ennikalu haamila kotalu,
Neti ennikalu kanukala mutalu.
Otuku. Notukai cheyyi chachinanaade,
Aa cheyyi prashninche hakku kolpoyinanaadu..!
Ennikala tarunamlo,
Varadapravaahamaina madhyam,
Aarubayata arugumeeda nagadu,
Bahirangangaa cheeralu nagalu pampinee,
Nalladhanam baahaatamgaa naatyamaadutunte,
Paritilu poteelu padi bahumatulu challutunte,
Prajaaswaamyam paramaarthamurugani Prajalu, Abhyarthulu !
.
.
.
.
కుప్పాల భార్గవి (Kuppala Bhargavi)(Tirupati)…