Telugu Velugu Kavithalu in Telugu.
కుడి నుండి ఎడమకు చదివినా..
ఎడమ నుండి కుడికి చదివినా ,
ఒకేలా ఉండే కృష్ణ కుచేల బంధం ,
ఈ సుదామదాసు కవిత…
రాముదాసునీ నేనే నేనే నీ సుదామురా
నే మురారి హలధర రధలహరి రామునే
రారా చంద్రనిలయ మామమాయలని ద్రంచరారా
పిలిచి వచ్చేనయ్య నల్లనయ్య నచ్చేవ చిలిపి
పాలనలో నీ రిపుల పాపాల పురి నీలోనలపా
పలుక వచ్చేవయ్య నల్లనయ్య వచ్చేవ కలుప
రారా యాదవ నీయదహృదయ నీవ దయారారా
.
.
.
.
Brundavanam Satyasai (బృందావనం సత్యసాయి) (Srikakulam)