Thursday, February 7, 2019

మనకవితలు టీమ్

నిన్న రేపు ఆలోచన లతో ( short inspirational quotes for students in telugu )

Short inspirational quotes for students with Images


మౌనం మాట్లాడితే లిపి లేని మాటలెన్నో ,
కాలం కాసేపు ఆగితే కనపడని కలతలెన్నో,
గతానికి గడువునిస్తే మరపురాని గుర్తులెన్నో,
కమ్మని కల వస్తే నిద్రించిన రాత్రులెన్నో,
బాధలను మరవనిస్తే , కన్నీటికి వీడ్కోలు లెన్నో,
ఆనందాలు గుర్తోస్తే , వికసించే నవ్వులెన్నో,
నిన్నటిని వదిలేస్తే , రేపటి రోజులేన్నో మలచి
కానుకలుగా వచ్చేస్తే మిగిలిపోయే మధురిమలెన్నో.....!


Short inspirational quotes for students with Images

Mounam matladite lipi leni matalenno ,
Kaalam kasepu agite kanapadani kalatalenno,
Gataniki gaduvuniste marapurani gurtulenno ,
Kammani kala vaste nidrinchani ratrulenno ,
Badhalanu maravaniste , Kanneetiki vidkolu lenno ,
Aanandalu gurtoste , Vikasinche navvulenno ,
Ninnatini vadileste , Repati rojulenno malachi
Kanukalugaa vacheste Migilipoye madhurimalenno . . . !
.
.
.
.
.
Radhikanaren........

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...